"స్వేచ్ఛా పతనం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (#WPWPTE,#WPWP)
చి
[[File:Falling apple crop.jpg|thumb|స్వేచ్ఛా పతనం లో ఉన్న యాపిల్ పండు]]
{{Underlinked|date=నవంబర్ 2016}} {{మూలాలు సమీక్షించండి|date=10 సెప్టెంబరు 2020}}
[[File:Falling apple crop.jpg|thumb|స్వేచ్ఛా పతనం లో ఉన్న యాపిల్ పండు]]
 
[[File:Free-fall.gif|right|100px|Free-fallస్వేచ్ఛా పతనం]]
[[గురుత్వాకర్షణ]] క్షేత్రంలో కొంత ఎత్తునుండి వస్తువుని జారవిడిచినపుడు అది గ్రహము (భూమి) యొక్క గురుత్వాకర్షణ ప్రభావంతో క్రిందికి పడుతుంది. ఇలా పడటాన్ని స్వేచ్ఛాపతనం అంటారు. ఆ వస్తువును స్వేచ్ఛా పతన వస్తువు అంటారు. ఒక వస్తువు కొంత ఎత్తు నుండి స్వేచ్ఛాగా పడినపుడు దాని తొలివేగం శూన్యమవుతుంది. కాని దాని వేగం, భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రంలో, సెకనుకు 9.8 మీ/సె చొప్పున నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వేగం క్రమంగా పెరుగుతుంది కనుక వేగంలో మార్పు కూడా పెరుగుతుంది. కనుక, ఈ సందర్భంలో, గురుత్వత్వరణాన్ని ధనాత్మకంగా తీసుకుంటాము.
 
3,772

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3256157" నుండి వెలికితీశారు