లోహాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
==19 వ శతాబ్దంలో ==
 
పందొమ్మిదవ శతాబ్దం ఆరంభ దశ వరకు లోహాలని ఖనిజాలనుండి వేరు చెయ్యడానికి బొగ్గుతో కలిపి కొలిమిలో పెట్టి వేడి చేసి (smelting) క్షయీకరించడం (reduction) ఆచరించదగ్గ పద్ధతిగా ఉండేది. కానీ [[డేవీ]] (Devy), [[ఫేరడే]] (Faraday) లు చేసిన ప్రయోగాల ఫలితంగా క్షయీకరణకి బదులు విద్యుత్తుని వాడడం తెలియగానే [[సోడియం]] (sodium) ని, [[పొటాషియం|పొటాసియం]] (potassium) నీ వాటి ఖనిజాల నుండి వేరు చెయ్యడం తెలిసింది. మిగిలిన లోహాలతో పోల్చితే ఈ రెండు లోహాలు ప్రత్యేకమైనవి. ఈ రెండూ జున్నులా మెత్తగా ఉండి కత్తితో కొయ్యడానికి వీలుగా ఉండడమే కాకుండా, ఇవి అత్యంత చురుకుదనం గలవీ, నీటి కంటె తేలికైనవీ అయిన లోహాలు! ఈ చురుకుదనం అనే లక్షణాన్ని ఉపయోగించుకుని - అనగా "వాడుకుని" - క్షయీకరణకి లొంగని ఖనిజాల నుండి [[కేల్షియంకాల్షియం|ఖటికం]] (calcium), [[మెగ్నీషియం|మగ్నం]] (magnesium), [[అల్యూమినియం|అల్లూమినం]] లని విడదీయడం జరిగింది. తరువాత ఎక్కువ వేడి పుట్టించే కొలిమిలని నిర్మించడం అర్థం అయిన పిమ్మట ఇంకా మొండి ఘటాలైన [[వెనేడియం]], [[నియోబియం]], [[|టాంటలము|టేంటలం]], వగైరా లోహాలని వాటి వాటి ఖనిజాల నుండి, వ్యయప్రయాసలతో, ఎట్టకేలకు వేరు చేసేరు.
 
==రసాయన దృక్పథంలో==
"https://te.wikipedia.org/wiki/లోహాలు" నుండి వెలికితీశారు