దుర్గం చెరువు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
#WPWP #WPWPTE Added an image
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[దస్త్రం:IT Parks.jpg|thumb|దుర్గం చెరువు దగ్గరున్న భవనాలు]]
'''దుర్గం చెరువు''' [[హైదరాబాద్ ]], నగరంలో రాయదుర్గ, మాధాపూర్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువు. దీనిని '''రాయదుర్గ చెరువు''' అని కూడా పిలుస్తారు. నగరం సైబరాబాద్ గా విస్తరించకముందు ఈ చెరువు లోయలో, కొండల మధ్య సుందరంగా ఉండి, ఎక్కువమందికి ఎరుక లేకుండా కేవలం కొద్ది మంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు, సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్ల సీక్రెట్ లేక్, లేదా రహస్య చెరువు అని మారు పేరు ఉంది. ఇప్పటికీ తస సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది. నీరు మురికిగా మారాయి అందువల్ల బోటింగ్, హోటల్ వంటివి విజయవంతం కాలేదు. కానీ చూపులకు దూరం నుండి అందంగానే ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/దుర్గం_చెరువు" నుండి వెలికితీశారు