తులసి (2007 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అలీఆలీ
తులసి బొమ్మను చేర్చాను#WPWPTE,#WPWP
పంక్తి 24:
|imdb_id =1122610
}}
[[దస్త్రం:తులసి.jpg|thumb|తులసి]]
 
'''తులసి''' 2007, అక్టోబరు 12న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. [[బోయపాటి శ్రీను]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[దగ్గుబాటి వెంకటేష్]], [[నయనతార]], [[రమ్య కృష్ణ]], [[శివాజీ]], [[ఆలీ (నటుడు)|ఆలీ]], [[రాహుల్ దేవ్]], [[సుబ్బరాజు]] తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతం అందించాడు. [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడుగా నటించి విజయం సాధించిన చిత్రం, అంతే గాక [[లక్ష్మీ]], [[ఆడవారి మాటలకు అర్థాలే వేరులే]] వంటి విజయాలతో దూసుకుపోతున్న వెంకటేష్ కు హ్యాట్రిక్ ను అందించిన చిత్రం.
 
"https://te.wikipedia.org/wiki/తులసి_(2007_సినిమా)" నుండి వెలికితీశారు