వీరసింహ (1959 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
* నేపథ్యగానం: [[జిక్కి]], [[ఎస్.జానకి]], బి.సరోజాదేవి, [[పిఠాపురం నాగేశ్వరరావు]], [[జె.వి.రాఘవులు]]
==పాటలు==
ఈ సినిమాలోని పాటలను అనిసెట్టి రచించాడు.
{| class="wikitable"
|+
|-
! క్ర.సం. !! పాట
|-
| 1 || అయ్యా దణ్ణం అయ్యా దణ్ణాలండి ఘనస్వాగత మిదేనండి
|-
| 2 || ఇలను లేదే జాలియే ఈ బాధలన్నీ విధి లీలయే
|-
| 3 || నీదు దివ్యప్రభల జగమోలలాడంగ నిత్యం జీవులే నీకీర్తి పాడంగ
|-
| 4 || కనరా రాజా వినరా ఔననరా ఇది నిజమనరా
|-
| 5 || వలపులె మనసున కురిసె ఈ తోట సింగారం ఆ నది శయ్యారం
|-
| 6 || సౌఖ్యం సౌభాగ్యం వర్ధిల్ల ప్రతి ఇల్లు స్వర్గమై విలసిల్లగా
|-
| 7 || అందగాడు గడుసైనవాడు సొగసైనవాడు కడు చిన్నవాడు
|-
| 8 || తోడు కొరకు ఈడయిన ఆడపిల్లను పట్టుకుంటె అది నన్ను విడువలేదేమో చల్లంగ చంకనెక్కె
|-
| 9 || ఆహాహా ఆశతీరా ఆడుదామా హాయిమీరా ఆహాహా పాడుదామా రమ్యమైన ప్రేమగీతాలే
|}
 
==కథ==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వీరసింహ_(1959_సినిమా)" నుండి వెలికితీశారు