ఎ. కె. శేఖర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1981 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
పంక్తి 1:
[[దస్త్రం:Telugucinemaposter malliswari 1951.JPG|thumb|1951 లో విడుదలైన మల్లీశ్వరి ఎ. కె. శేఖర్ దర్శకత్వం వహించాడు.]]
'''ఎ. కె. శేఖర్''' ప్రముఖ భారతీయ కళా దర్శకుడు.
వీరు'''ఎ. కె. శేఖర్,''' ప్రముఖ భారతీయ కళా దర్శకుడు.ఇతను [[వాహినీ ప్రొడక్షన్స్]] వ్యవస్థాపకులలో ఒకరుగా సంస్థ నిర్మించిన ఎన్నో మంచి సినిమాలకు కళా దర్శకత్వాన్ని అందించారు. [[మల్లీశ్వరి]] (1951) ఒక మహోన్నత దృశ్య కావ్యంగా మలచడంలో వీరి కృషి అనుపమానం.
 
వీరు[[మల్లీశ్వరి]] (1951) ఒక మహోన్నత దృశ్య కావ్యంగా మలచడంలో ఇతని కృషి అనుపమానం.ఇతను 1966 లో [[శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ]] అనే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు.
==విశేషాలు==
వీరుఇతను [[1907]]లో [[చిత్తూరు]]లో జన్మించారు. వీరు మామూలు విద్యాభ్యాసం ముగించి ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింటర్‌గా చేరాడు. కాలక్రమేణా జీవితంలో ఒక్కొక్క మెట్టే పైకెక్కి కళలో నిష్ణాతుడై చివారకు కళాదర్శకుడిగా ఎదిగినారు. వీరు మొట్టమొదట 1933లో రామనాథ్, ముత్తుస్వామిలు [[కొల్హాపూర్]] నిర్మించిన తమిళ సినిమా [[:ta:சீதா கல்யாணம் (1934 திரைப்படம்)|సీతాకల్యాణం]] సినిమాకు కళాదర్శకునిగా పనిచేశారు. తరువాత మద్రాసులోని వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో [[పినపాల వెంకటదాసు|పి.వి.దాసు]] నిర్మించిన తెలుగు [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకల్యాణం]] కు కూడా కళాదర్శకత్వం వహించారు. ఆ తర్వాత బొంబాయి వెళ్ళి శబ్దగ్రహణ శాఖలో శిక్షణ పొంది వచ్చారు. వీరు 80 చిత్రాలకు పైగా కళాదర్శకత్వం వహించారు. [[:ta:அமுதவல்லி (திரைப்படம்)|ఆముదవల్లి]] అనే తమిళ సినిమా, [[శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ]] అనే తెలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు<ref>{{cite news|last1=మల్లీప్రియ|first1=నాగరాజు|title=ఆంధ్రవైభవ దర్పణం శ్రీ ఎ.కె.శేఖర్|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11642|accessdate=11 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 68, సంచిక 59|date=31 May 1981}}</ref>.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఎ._కె._శేఖర్" నుండి వెలికితీశారు