"గూగుల్" కూర్పుల మధ్య తేడాలు

30 bytes added ,  12 సంవత్సరాల క్రితం
 
==గూగుల్ గురించి==
[[సెప్టెంబర్‌ 1998]] వ సంవత్సరంలో ఒక [[Private company|ప్రైవేటు]] ఆధీనములో ఉన్న [[కార్పోరేషను]] గా స్థాపించబడింది. '''మౌంటెన్ వ్యూ''', [[కాలిఫోర్నియా]]లో ఉన్న ఈ కంపెనీలో సుమారుగా '''19,604''' మంది పనిచేస్తారు. ఇదివరకు [[నోవెల్‌]] కంపెనీ సీఈవో (CEO)గా పనిచేసిన [[ఎరిక్‌ ష్మిడ్త్‌]] ప్రస్తుత గూగుల్‌ సీఈవో.
 
గూగుల్‌ అనే పదం గూగోల్‌ అనే పదం నుంచి వచ్ఛింది. గూగోల్‌ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య. [[కాలిఫోర్నియా]] లో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని '''గూగుల్ప్లెక్స్'''‌ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు.
 
గూగుల్‌ యొక్క సేవలు ఎన్నో సర్వర్‌ క్షేత్రాల మీద పనిచేస్తాయి. ఒక్కో సర్వర్‌ క్షేత్రం ఎన్నో వేల స్ట్రిప్ చేసిన [[లినక్స్]] వర్షన్ల మీద పనిచేస్తాయి. కంపెనీ ఆ వివరాలు వెల్లడించదు కానీ సుమారుగా ఒక లక్ష లినక్స్ యంత్రాలను ఉపయోగిస్తుందని అంచనా. నీల్సెన్ కాబినెట్ ప్రకారం ఇతర శోధనాయంత్ర ప్రత్యర్ధులు, [[యాహూ]] (23%), ఎమె[[ఎమ్.ఎస్.ఎన్‌ ]](13%)ను దాటి 54% మార్కెట్‌ వాటా కలిగి ఉంది గూగుల్‌.<br /> గూగుల్ రోజుకి ఒక వంద కోట్ల అభ్యర్ధనలను స్వీకరిస్తుంది.!
 
==చరిత్ర==
1,945

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/326704" నుండి వెలికితీశారు