తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎స్నాతకోత్తర విద్య(ఎం.ఏ)గా తెలుగు:: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఉస్మానియా విశ్వవిద్యాలయము]] ఆర్ట్స్ కళాశాలలో [[తెలుగు]] శాఖ చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైకఏకైక శాఖ. ఇది 1919లో ఏర్పడింది.<ref name="నూరేళ్ల ఒయు తెలుగు శాఖ">{{cite news|last1=మనతెలంగాణ|title=నూరేళ్ల ఒయు తెలుగు శాఖ|url=http://manatelangana.news/2018/04/article-about-the-osmania-university/|accessdate=25 April 2018|date=24 April 2018|archiveurl=https://web.archive.org/web/20180425132247/http://manatelangana.news/2018/04/article-about-the-osmania-university/|archivedate=25 April 2018}}</ref> తెలుగు శాఖ [[తెలుగు భాష]] ఔనత్యాన్ని కాపాడతంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధనలను ( పీ.హెచ్.డి) లను అందిస్తున్నది. సిద్ధాంత గ్రంథాలు శోధగంగలో అందుబాటులో వున్నాయి.<ref>{{Cite web| title=ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సిద్ధాంతగ్రంథాలు |url=http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/handle/10603/22033|access-date=2018-12-18}}</ref>
 
== అధ్యక్షులు:ఆచార్య సూర్యా ధనంజయ్ గారు ==
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు ప్రస్తుతం ఆచార్య సూర్యా ధనంజయ్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. వీరు ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య గోనా నాయక్, ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గార్ల తర్వాత 2017 జూలై 18 న శాఖాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.
 
పంక్తి 11:
*డా.ఎస్.రఘు గారు,
*డా.ఏలె విజయ లక్ష్మి గారు,
*డా.కాశీం గారు.<br />
 
== స్నాతకోత్తర విద్య (ఎం.ఏ)గా తెలుగు: ==
ఎం.ఏ. తెలుగును 1940లో ప్రారంభించబడింది. 1940లో ఎం.ఏ. (తెలుగు)లో చేరిన [[పల్లా దుర్గయ్య]] 1942లో ఉత్తీర్ణుడైన ప్రప్రథమ ఎం.ఏ. తెలుగు విద్యార్థిగా, 1949లో ఎం.ఏ తెలుగులో రెగ్యులర్‌ విద్యార్థులుగా చేరి 1951లో 532 మార్కులతో డిస్టింక్షన్‌లో పాసైన విద్యార్థిగా బి.రామరాజు (రూల్‌ నెం. 131), 477 మార్కులతో ద్వితీయశ్రేణిలో పాసైన విద్యార్థిని గాఇల్లిందల సుజాత (రూల్‌ నెం 132) చరిత్రలో నిలిచారు.<ref name="తొలి తెలుగు ఎం.ఏ. విద్యార్థిని ఇల్లిందల సుజాత">{{cite news |last1=నవతెలంగాణ |first1=సోపతి-స్టోరి |title=తొలి తెలుగు ఎం.ఏ. విద్యార్థిని ఇల్లిందల సుజాత |url=http://www.navatelangana.com/article/sopathi/241237 |accessdate=2 February 2019 |publisher=వెలుదండ నిత్యానందరావు |date=5 March 2016 |archiveurl=https://web.archive.org/web/20190202114329/http://www.navatelangana.com/article/sopathi/241237 |archivedate=2 February 2019}}</ref>