మారేపల్లి (కొండాపూర్‌): కూర్పుల మధ్య తేడాలు

చి మండలం లంకె కలిపాను
బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
పంక్తి 127:
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 8 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
[[దస్త్రం:Pattolla ramachandrareddy.jpg|thumb|పట్లోళ్ల రామచంద్రారెడ్డి : నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయనాయకుడు, ]]
 
* [[పట్లోళ్ల రామచంద్రారెడ్డి]] : నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయనాయకుడు, [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభ మాజీ స్పీకర్‌, మాజీ మంత్రి. రామచంద్రారెడ్డి [[1929]] [[డిసెంబర్ 3|డిసెంబరు 3న]] సాధారణ వ్యవసాయ కుటుంబంలో మారేపల్లి గ్రామంలో జన్మించాడు.<ref>[[మెదక్]] జిల్లా స్వాతంత్ర్యోద్యమము - సమరయోధులు (రచన: ముబార్కపురం వీరయ్య, పేజీ 86)</ref> [[హైదరాబాదు సంస్థానం]] విమోచనోద్యమంలో పాల్గొని రామచంద్రారెడ్డి మొత్తం 13 సార్లు జైలుకు వెళ్ళాడు.
 
== భూమి వినియోగం ==