గ్రెగర్ జోహన్ మెండల్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
Date of Birth wrong
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
| image = Gregor Mendel.png
| image_size =
| birth_date = [[జూలై 2220]], [[1822]]
| birth_place = [[హీన్ జెన్ డోర్ఫ్]], [[ఆస్ట్రియా సామ్రాజ్యము]]
| death_date =[[జనవరి 6]], [[1884]]
పంక్తి 19:
}}
[[జన్యుశాస్త్రం|జన్యుశాస్త్రము]] యీనాడు ఎంతగానో విస్తరించింది. అయితే జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన వాడు '''గ్రెగల్ మెండల్''' ([[జూలై 22]], [[1822]] - [[జనవరి 6]], [[1884]]) . యీయన ఏ పరికరాలూ లేకుండానే బఠానీ మొక్కలను పెరటిలో పెంచి. అతి సున్నితమైన ప్రయోగాలు చేసి, అద్భుతమైన వివరాలను, ఫలితాలను ఆధారంగా చేసుకొని పెల్లడించాడు. ఇది ఎంతో గొప్ప విషయంగా అంగీకరించక తప్పదు.
 
==బాల్యం==
మెండల్ [[ఆస్ట్రియా]]కు చెందిన [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] మత ప్రచారకుడు, ఒక సన్యాసి. జూలై 22, 1822 న హీన్ జెన్ డోర్ఫ్ లో పుట్టాడు. వియెన్నా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. చెకోస్లోవేకియాకి చెందిన బ్రన్ (ఇప్పుడు బ్ర్నో అని పిలుస్తున్నారు) లో స్థిరపడ్డాడు.