షేర్ మార్కెట్ పేరుతో మోసాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి ఒక మూలం చేర్చాను.
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
స్టాక్ మార్కెట్ లేదా [[షేర్ మార్కెట్]] ప్రతి రోజు [[టీవీ|టీవీలో]] వార్తలు వినేవారికి, [[వార్తాపత్రిక|పత్రికలు]] చదివే వారికి సాధారణంగా వినిపించే, కనిపించే పేర్లు. స్టాక్ మార్కెట్ అనునది కంపెనీ వాటా (స్టాక్)లు కొనుగోలు, అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక సముదాయము. ప్రపంచములో జరుగు వాటా లావాదేవీలు ప్రతియేటా దాదాపుగా 85 ట్రిలియన్ డాలర్లు వుంటాయి. ఈ పేరుతో జరిగే వ్యాపారం ఒకటి అయితే మరోపక్క మోసాలు చేసే కంపెనీలు అనేకం ఉన్నాయి.
 
స్టాక్ మార్కెట్ అనునది కంపెనీ వాటా (స్టాక్) లు కొనుగోలు, అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక సముదాయము. ప్రపంచములో జరుగు వాటా లావాదేవీలు ప్రతియేటా దాదాపుగా 85 ట్రిలియన్ డాలర్లు వుంటాయి. ఈ పేరుతో జరిగే వ్యాపారం ఒకటి అయితే మరోపక్క మోసాలు చేసే కంపెనీలు అనేకం ఉన్నాయి.
== కొంత పొదుపు ==
సంపాదించిన దానిలో కొంత పొదుపు చేసి పెట్టుబడులు పెట్టాలి కానీ, అప్పు చేసి పెట్టుబడి షేర్ మార్కెట్లలో పెట్టకూడదు. మనం నమ్మిన
కంపెనీ సక్రమంగా నిర్వహిస్తున్నా, ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగినా కంపెనీలపై ప్రభావం పడే కాలమిది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒకే కంపెనీని ఎప్పుడూ నమ్ముకోవద్దు. వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని పరిణామాలతో ఒకటి రెండు కంపెనీలు ఇలా దెబ్బతిన్నా, మిగిలిన కంపెనీలు ఆదుకుంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు ఉన్న ఏ కంపెనీ అయినా పూర్తిగా నమ్మటానికి ముందు మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి<ref>{{Cite web|url=http://andhrabhoomi.net/content/danam-mulam-3|title=రోడ్డున పడేసే పొరపాట్లు {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=andhrabhoomi.net|access-date=2021-07-22}}</ref>.
 
== కొన్ని విదేశీ కొన్ని మన దేశం కంపెనీలు ==
విదేశాలకు చెందిన కొన్ని షేర్ మార్కెట్ పేరుతో వందల్లో వేలల్లో మందిని నమ్మించడానికి ముందుగా కొద్ది కొద్ది పెట్టుబడులను పెట్టమని ఆహ్వానిస్తాయి. వారికి తిరిగి చెల్లింపులు మదుపరులు వందల్లో వేలల్లో ఉన్న వారికి వారానికి కొంత ఒక నెలకు కొంత చెల్లిస్తారు. పెట్టుబడుల మదుపరులు లక్షల్లో కోట్లలో కి వ్యాపారం చేరుకోగానే సదరు ఆన్లైన్ లింకులు [[అంతర్జాలం]] నుండి మాయమైపోతాయి. ఆయా సంస్థల ఫేక్ వెబ్ సైట్లు మూత పడిపోతాయి. ఇలాంటి విదేశీ కంపెనీలకు ఇతర దేశాల్లో ఎలాంటి కార్యాలయాలు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా అద్దెకు తీసుకొని వ్యాపారం నిర్వహిస్తారు. ఆయా కంపెనీలు అంతర్జాలం నుండి తప్పు పోగానే ఈ అద్దెకు తీసుకున్న కార్యాలయాలు శాశ్వతంగా మూతపడి ఉంటాయి. ఇంటి యజమానులు అద్దె కూడా ఇవ్వనందున అందులో ఉన్న సామాగ్రిని జప్తు చేసుకుంటారు.
 
== ప్రకటనదారులు మోసాలు ==
ఆయా సంస్థలు ఇలాంటి విదేశీ కంపెనీలకు ఒకేసారి వెయ్యిల నుండి కోట్ల లోనికి వ్యాపారం ఎలా మారుతుంది.
 
=== బ్లాక్ కైన్స్ ===
విదేశీ సంస్థలకు చెందిన ఈ ఒక్క కైన్ విలువ భారతీయ మార్కెట్ విలువ ప్రకారం సుమారు 24 లక్షలు (2021).
 
=== బిట్ కైన్స్ ===
విదేశీ సంస్థలకు చెందిన ఈ ఒక్క కైన్ విలువ భారతీయ మార్కెట్ విలువ ప్రకారం సుమారు 80 రూపాయలు.
 
== మూలాలు ==