రామప్ప దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

మరో కోణం వైపు నుంచి ఆలయ దృశ్యం
చి చిన్న సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
{{Infobox temple
| name =
Line 41 ⟶ 40:
| website =
}}
[[ఓరుగల్లు]]లు నేలినపరిపాలించిన [[కాకతీయులు|కాకతీయ]] రాజులు నిర్మించిన చారిత్రక [[దేవాలయం]] రామప్ప దేవాలయం.'''[[రామప్ప దేవాలయము|రామప్ప దేవాలయం]]''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] నగరానికి 157 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన [[వరంగల్లు]] పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని [[పాలంపేట]] అనే ఊరి దగ్గర ఉంది.దీనినే ''' రామలింగేశ్వర దేవాలయం ''' అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది [[ములుగు]] జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.పాలంపేట చారిత్రత్మాక గ్రామం. [[కాకతీయులు|కాకతీయుల]] పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.<ref>{{cite web|url=http://www.indiayogi.com/content/temples/palampet.asp|title=పాలంపేటలో ఉన్న శివాలయాలు|website=|access-date=2007-08-22|archive-url=https://web.archive.org/web/20061018203824/http://www.indiayogi.com/content/temples/palampet.asp|archive-date=2006-10-18|url-status=dead}}</ref> కాకతీయ రాజు [[గణపతి దేవుడు]] ఈ దేవాలయంలో వేయించిన [[శిలాశాసనం]] ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
 
--'''వారసత్వ హోదా..HERITAGE'''--
Line 57 ⟶ 56:
 
ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి.
దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది.
 
 
[[ఓరుగల్లు]] నేలిన [[కాకతీయులు|కాకతీయ]] రాజులు నిర్మించిన చారిత్రక [[దేవాలయం]] రామప్ప దేవాలయం.'''[[రామప్ప దేవాలయము|రామప్ప దేవాలయం]]''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] నగరానికి 157 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన [[వరంగల్లు]] పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని [[పాలంపేట]] అనే ఊరి దగ్గర ఉంది.దీనినే ''' రామలింగేశ్వర దేవాలయం ''' అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది [[ములుగు]] జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.పాలంపేట చారిత్రత్మాక గ్రామం. [[కాకతీయులు|కాకతీయుల]] పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.<ref>{{cite web|url=http://www.indiayogi.com/content/temples/palampet.asp|title=పాలంపేటలో ఉన్న శివాలయాలు|website=|access-date=2007-08-22|archive-url=https://web.archive.org/web/20061018203824/http://www.indiayogi.com/content/temples/palampet.asp|archive-date=2006-10-18|url-status=dead}}</ref> కాకతీయ రాజు [[గణపతి దేవుడు]] ఈ దేవాలయంలో వేయించిన [[శిలాశాసనం]] ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
 
[[బొమ్మ:Ramappa temple main entrance.jpg|thumb|right|220px|రామప్ప దేవాలయం ముఖ ద్వారము]]
"https://te.wikipedia.org/wiki/రామప్ప_దేవాలయం" నుండి వెలికితీశారు