దున్నుట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తీసివేత
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దున్నుట రకాలు మరియు మూలాలు చేర్చబడినవి.
పంక్తి 4:
 
దున్నకాన్ని దుక్కి చేయడం అని కూడా అంటారు, నీళ్లలో కలిపి దున్నే దుక్కిని అడుసు దుక్కి అని, నీళ్లు లేకుండా మెట్ట పొలాలలో దున్నే దుక్కిని వెలి దుక్కి అని అంటారు. వెలి దుక్కికి తగుమాత్రం తేమ వుండాలి.
 
==దున్నుట రకాలు==
===ప్రాథమిక మరియు ద్వితీయ దున్నకం===
ప్రాథమిక దున్నకం సాధారణంగా గత పంట కోసిన తర్వాత నేలను దున్నటం. ఈ దున్నకం నేల పదునుగా ఉన్నప్పుడు అనగా నేల కొద్దిగా తేమతో ఉన్నప్పుడు బాగా దున్నకం వస్తుంది. మునుపు పంట అవశేషాలను నేలలో కలపడం, కలుపు మొక్కలను చంపడం మరియు మట్టి గాలిపారేలా చేయడం వంటివి ప్రాధమిక దున్నకం యొక్క లక్ష్యం. ఎరువులు వేయడం, విత్తనాలు నాటడం, నేల ఉపరితలాన్ని సమం చేయడం, కలుపును నియంత్రించడం వంటివి ద్వితీయ దున్నకం యొక్క లక్ష్యం.<ref>{{cite web |title=Types of tillage |url=http://www.knowledgebank.irri.org/ericeproduction/I.2_Types_of_tillage.htm |website=Knowledge Bank |access-date=24 February 2019}}</ref>
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:వ్యవసాయం]]
"https://te.wikipedia.org/wiki/దున్నుట" నుండి వెలికితీశారు