ఈథర్నెట్: కూర్పుల మధ్య తేడాలు

(తేడా లేదు)

23:43, 4 ఆగస్టు 2021 నాటి కూర్పు

ఈథర్నెట్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ లేదా LAN లో కలిసి కంప్యూటర్లు అనుసంధానించే ఒక మార్గం. ఇది 1990 నుండి LAN లలో కలిసి కంప్యూటర్లు లింకింగ్ చేయుటకు అత్యంత విస్తృతంగా ఉపయోగించిన పద్ధతి. దీని డిజైన్ యొక్క ప్రాథమిక ఆలోచన బహుళ కంప్యూటర్లను యాక్సెస్ చేయటం మరియు ఏ సమయంలోనైనా సమాచారాన్ని పంపించగలగటం.

ల్యాప్‌టాప్‌లో ఈథర్నెట్ కనెక్షన్
ఈథర్నెట్ ఉపయోగించి లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ అయినట్లు చూపిస్తున్న చిత్రం
RJ45 ఈథర్నెట్ కనెక్టర్
"https://te.wikipedia.org/w/index.php?title=ఈథర్నెట్&oldid=3299755" నుండి వెలికితీశారు