ముకురాల రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 102:
ఇతడు కొన్ని కథలు వ్రాశాడు. సర్కారుకిస్తు కథలో సర్కారుకు పన్ను కట్టలేక తాను నమ్ముకున్న భూమిని అమ్ముకున్న పేదరైతు ఇక్కట్లు చిత్రించాడు. ఈ కథ 1956లో దేశోద్ధారక గ్రంథమాల వెలువరించిన పరిసరాలు అనే కథాసంకలనంలో చోటు చేసుకుంది.<ref name="జిల్లా సాహిత్య చరిత్ర" />. 1988 ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఇతని క్షణకోపం కోపక్షణం కథ ప్రచురితమైనది<ref>{{cite web|last1=ముకురాల|first1=రామారెడ్డి|title=క్షణకోపం కోపక్షణం|url=http://www.kathanilayam.com/writer/1582|website=కథానిలయం|publisher=కథానిలయం|accessdate=18 December 2014}}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. 'విడిజోడు ' కథకు కృష్ణాపత్రిక కథల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది.<ref>సింగిడి-1,తెలుగువాచకం,9 వ తరగతి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015,పుట-26</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{నాగర్‌కర్నూల్ జిల్లా కవులు}}
{{Authority control}}
 
[[వర్గం:1929 జననాలు]]
[[వర్గం:2003 మరణాలు]]
[[వర్గం:తెలుగు kivi]]
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా రచయితలు]]
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా కవులు]]
"https://te.wikipedia.org/wiki/ముకురాల_రామారెడ్డి" నుండి వెలికితీశారు