అక్కినేని నాగార్జున: కూర్పుల మధ్య తేడాలు

add image
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Nagarjuna.png|thumb|right|200px|నాగార్జున]]
'''అక్కినేని నాగార్జున''' ([[ఆగష్టు 29]], [[1959]] న [[చెన్నై]] లో జన్మించిన) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు మరియు నిర్మాత. ఇతను 1960, 70 లలొ ప్రఖ్యాత నటుడైన [[అక్కినేని నాగేశ్వర రావు]] యొక్క కుమారుడు.
{| class="wikitable"
|-
! header 1
! header 2
! header 3
|-
| row 1, cell 1
| row 1, cell 2
| row 1, cell 3
|-
| row 2, cell 1
| row 2, cell 2
| row 2, cell 3
|}
== వ్యక్తిగతం ==
నాగార్జున సుప్రసిధ సినీ నటులైన [[అక్కినేని నాగేశ్వర రావు]], అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్ లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించాడు. తరువాత మద్రాస్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. తరువాత [[మిచిగన్ విశ్వ విద్యాలయం]]లో ఆటోమొబైల్ ఉన్నత విద్యను అభ్యసించారు <ref name=nag2>http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store</ref>. ఇతని ప్రధమ వివాహం [[ఫిబ్రవరి 18]], [[1984]] <ref name=nag1>http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html</ref> నాడు లక్ష్మితో <ref name=nag2>http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store</ref> జరిగింది. ఈమె ప్రసిధ నటుడు [[వెంకటేష్]] కు సోదరి <ref name=nag4>http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms</ref>. వీరిరువురు విడాకులు తీసుకున్నారు<ref name=nag3>http://www.totaltollywood.com/articles/nag2.html</ref>. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన [[అమల]]ను వివాహమాడాడు. ఈమె మాజీ [[దక్షిణ భారత]] నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి వాడు నాగ చైతన్య (పుట్టిన తేదీ [[నవంబర్ 23]], [[1986]]) <ref name=nag1>http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html</ref> మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ [[ఏప్రిల్ 8]] [[1994]])<ref name=nag1>http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html</ref> రెండవ భార్య కొడుకు.