కూచినపూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
 
==గణాంకాలు==
2021భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2181 ఇళ్లతో, 8,784 జనాభాతో 2006 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3550, ఆడవారి సంఖ్య 3650. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1391 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 262. గ్రామంగ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590479 <ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>. పిన్ కోడ్: 522262. ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7968.<ref>{{Cite web|url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17|title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20150415192755/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17|archive-date=2015-04-15|access-date=2013-10-22}}</ref> ఇందులో పురుషుల సంఖ్య 3980, స్త్రీల సంఖ్య 3988, గ్రామంలో నివాసగృహాలు 2254 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2006 హెక్టారులు.
పంక్తి 108:
== గ్రామపంచాయతీ ==
 
* 2021 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా ఎస్సీ రిజర్వుడ్ లో కేటగిరి కింద బేతపూడి రాజేశ్వరి ఎన్నికైంది. [2]
 
*ఈ పంచాయతీ కార్యాలయానికి నూతన భవనం నిర్మించారు. [3]
 
== విద్యా సౌకర్యాలు ==
పంక్తి 161:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు ==
#శ్రీ విమర్శప్రకాశ వీరేశ్వర స్వామివారి ఆలయం:- ఈ దేవాలయంలో కార్తీక మాసం ఆఖరి ఆదివారం, 2013 డిసెంబరు 1 నాడు, 11 లక్షల వొత్తులతో, దీపారాధన కార్యక్రమం జరిగింది. [3]
#పుల్లమెరక శివారు గ్రామములో రెండు చర్చి లు కలవు క్రీస్తు దేవాలయం IREF చర్చిలో ఏటా డిసెంబరు 25న క్రిస్మస్, ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ పర్వదినాన భక్తులు ఎంతో శ్రద్ధతో చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తారు.
#
పంక్తి 170:
#శ్రీ రామాలయం.
#శ్రీ [[ఆంజనేయ స్వామి]]వారి ఆలయం.
#శ్రీ పోతురాజు స్వామి ఆలయం:- కూచినపూడి గ్రామంలో, పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో, 2014, మార్చి-8న, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. [4]
#శ్రీ దేశమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగస్టు-10వ తేదీ, శ్రావణ పౌర్ణమి, ఆదివారం నాడు, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ప్రతిమకు గ్రామవీధులలో తప్పెట్లతో భారీగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని పోతురాజు గుడి వద్ద, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. [6]
#శ్రీరామమందిరం:- ఈ గ్రామంలో రజకసంఘం ఆధ్వర్యంలో నూతనం నిర్మించిన శ్రీరామమందిరం ప్రారంభోత్సవం, 2014, డిసెంబరు-6, శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాలు. ప్రత్యేకపూజా కార్యక్రమాల్యు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేసారు. [7]
#శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం:- కూచినపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని [[యేమినేనివారిపాలెం]] గ్రామంలో ఉన్న నాగేంద్రస్వామి పుట్టకు మూడు నెలల క్రితం, ఆలయం నిర్మించారు. ఇక్కడికి సుదూరప్రాంతాలనుండి భక్తులు వచ్చి, తమ తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయం రేపల్లె-నిజాంపట్నం రహదారి ప్రక్కనే ఉండటంతో, భక్తుల సౌకర్యార్ధం, ఆర్.టి.సి. ఇక్కడ ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటుచేసారు. [9]
 
==ఆధ్యాత్మిక విశేషాలు==
కూచినపూడి గ్రామంలోని పులిగడ్డ రామచంద్రరావు పాఠశాల ఆవరణలో, 2014, జూలై-2న [[తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆధ్వర్యంలో శ్రీ [[శ్రీనివాస కళ్యాణం]] అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఉత్సవవిగ్రహాలను తిరుపతి నుండి ప్రత్యేకవాహనంలో తీసుకొనివచ్చారు. [[శ్రీనివాసుడు]], [[లక్ష్మి|శ్రీదేవి]], [[భూదేవి]]లను ప్రత్యేకపూలతో అలంకరించారు. సాయంత్రం 4 గంటల నుండి, కోలాటం, భజన కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు, స్వామివారికి అలంకారాలు చేసి, హోమం, కళ్యాణధార, పూలమాల మార్పిడి, మంగళసూత్ర ధారణ చేసారు. అనంతరం తలంబ్రాలు పోయించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో, పాఠశాల ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మ్రోగినది. వెనుకబడిన ప్రాంతాలలోని ప్రజలకు శ్రీనివాసుని దగ్గర చేసేందుకు, ఈ కల్యాణం నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పినారు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/కూచినపూడి" నుండి వెలికితీశారు