తమన్నా భాటియా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శ్రీదేవిశ్రీదేవి
చి Update
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 35:
ఆ తర్వాత వి. వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమైన ''[[అల్లుడు శీను]]'' సినిమాలో "లబ్బర్ బొమ్మ" పాటలో నర్తించింది. తన కెరియర్లో ఇదే తన మొదటి ఐటెం సాంగ్.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/tamanna-to-do-an-item-number-in-samanthas-movie-118250|title=తమన్నా ఐటెం సాంగ్?|publisher=సాక్షి|date=April 1, 2014|accessdate=April 27, 2014}}</ref><ref>{{cite web|url=http://www.tollywoodtimes.com/telugu/fullvideo/Labbar-Bomma-Tamanna-Item-Song---Alludu-Seenu-Movie/kw87ho0v20|title=లబ్బర్ బొమ్మ - అల్లుడు శ్రీను లో తమన్నా ఐటెం సాంగ్|publisher=టాలీవుడ్ టైమ్స్|date=June 29, 2014|accessdate=July 30, 2014|website=|archive-url=https://web.archive.org/web/20140812010001/http://www.tollywoodtimes.com/telugu/fullvideo/Labbar-Bomma-Tamanna-Item-Song---Alludu-Seenu-Movie/kw87ho0v20|archive-date=2014-08-12|url-status=dead}}</ref> తన డాన్స్, అందాల ప్రదర్శన ద్వారా తమన్నా విమర్శకుల మెప్పును పొందింది. హిందీలో సాజిద్-ఫర్హాద్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన ''ఎంటర్టెయిన్మెంట్'' సినిమాలో నటించింది.<ref>{{cite web|url=http://www.prabhanews.com/popularnews/article-422948|title=అగ్రస్థానం కాపాడుకునే ఆరాటం|publisher=ఆంధ్రప్రభ|date=January 30, 2014|accessdate=April 27, 2014}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> తన గతచిత్రం ''హమ్షకల్స్'' మీద అన్నిరకాలుగా పర్వాలేదని అనిపుంచుకున్న ఈ సినిమా కూడా తమన్నాకి మరో పరాజయం అందించింది.<ref>{{cite web|url=http://tolivelugu.com/No-chances-to-Tamanna-in-bolyywood--id5/viewnews/1/11403.html|title=ఇదీ.. పాయే..|publisher=తొలివెలుగు|date=August 11, 2014|accessdate=August 27, 2014|website=|archive-url=https://web.archive.org/web/20140814003624/http://tolivelugu.com/No-chances-to-Tamanna-in-bolyywood--id5/viewnews/1/11403.html|archive-date=2014-08-14|url-status=dead}}</ref>
 
ప్రస్తుతం తమన్నా [[శ్రీను వైట్ల]] దర్శకత్వంలో [[మహేష్ బాబు]] సరసన ''[[ఆగడు]]'' సినిమాలో నటిస్తోంది. అందులో తమన్నా స్వీట్ షాప్ ఓనరుగా నటిస్తోంది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-shoot-progressing-in-rfc-2.html|title=రామోజీ ఫిలిం సిటీలో ఆగడు|publisher=123తెలుగు.కామ్|date=March 22, 2014|accessdate=April 26, 2014}}</ref> మరోపక్క [[ఎస్. ఎస్. రాజమౌళి]] దర్శకత్వంలో ప్రభాస్, [[అనుష్క]], రానా దగ్గుబాటి సరసన ''[[బాహుబలి (సినిమా)|బాహుబలి]]'' సినిమాలో యువరాణి అవంతిక పాత్రను పోషిస్తోంది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/101324.html|title='బాహుబలి'లో తమన్నా|publisher=ఇండియాగ్లిట్స్|date=December 30, 2013|accessdate=April 27, 2014}}</ref> ఇవే కాక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]] సరసన కిక్ సినిమా కొనసాగింపులో నటించేందుకు ఒప్పుకుంది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/tamanna-raviteja-pairs-up-first-time-132538.html|title=రవితేజ సరసన తమన్నా ఖరారు|publisher=వన్ఇండియా|date=March 21, 2014|accessdate=April 27, 2014}}</ref> తమిళంలో ఆర్య సరసన బాస్ ఎంగిర భాస్కరన్ (తెలుగులో నేనే అంబాని పేరుతో అనువదించబడింది) సినిమా కొనసాగింపులో నటించేందుకు ఒప్పుకుంది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/-3128--3136--3093--3149--3125--3142--3122--3149--3122--3147--3118--3135--3122--3149--3093--3136--3116--3149--3119--3138--3103--3136--telugu-news-105910|title=సీక్వెల్ లో మిల్కీబ్యూటీ|publisher=ఇండియాగ్లిట్స్|date=April 8, 2014|accessdate=April 27, 2014}}</ref> బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన [[బోయపాటి శ్రీను]] దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రథమ కథానాయికగా నటిస్తోంది.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/tamanna-to-romance-with-allu-seenu-161379?pfrom=home-top-story|title=అల్లుడు శీనుతో మిల్కీ బ్యూటీ రొమాన్స్|publisher=సాక్షి|date=August 26, 2014|accessdate=August 27, 2014}}</ref><ref>{{Cite web|url=https://www.moviezupp.com/nithiin-tamannaah-starrer-maestro-to-release-on-this-date-watch-the-sneak-peek-here/|title=Nithiin Tamannaah starrer Maestro to release on this date, watch the sneak peek here!|last=|first=|date=2021-08-30|website=Moviezupp|language=en-US|url-status=live|access-date=2021-08-31}}</ref>
 
==నటన శైలి==
"https://te.wikipedia.org/wiki/తమన్నా_భాటియా" నుండి వెలికితీశారు