అన్నాప్రగడ కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| name = అన్నాప్రగడ కామేశ్వరరావు
| honorific_suffix =
| native_name = కామేశ్వరరావు
| native_name_lang = తెలుగు
| image = Annapragada kameswararao.jpg
| image_size = 200px
| alt =
| caption = అన్నాప్రగడ కామేశ్వరరావు
పంక్తి 21:
| resting_place =
| resting_place_coordinates =
| monuments = స్వాతంత్ర్య సమరయోధుడు
| residence = పూనే
| nationality = [[భారతీయుడు]]
| other_names =
| ethnicity =
| citizenship = [[భారతీయుడు]]
| education =
| alma_mater =
పంక్తి 80:
 
== ప్రారంభ జీవితం ==
అన్నాప్రగడ [[గుంటూరు జిల్లా]] [[నాదెండ్ల మండలం]] [[కనుపర్రు]] గ్రామంలో 1902 అక్టోబరు 21న రోశయ్య, లక్ష్మీదేవి దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు. అతని వయస్సును ఎక్కువచూపించి 15 ఏళ్ల వయసులో [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో బ్రిటిష్‌ సైన్యంలో చేరాడు. సైన్యపు విధులలో భాగంగా 1917లో మెసపుటేమియాలోని బానరలో ప్రజల తిరుగుబాటును అణచివేసేందుకు వెళ్లాడు. అక్కడ ‘బద్దు’ జాతి తిరుగుబాటుదారుల ఉపదేశంతో దేశభక్తిలో ప్రభావితుడయ్యాడు. దాని ఫలితంగా సైన్యంలో ఉంటూనే బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసాడు.బ్రిటిష్‌ ప్రభుత్వానికి అతని చర్యలు నచ్చక అతనిని ఖైదు చేశారు. విడుదలయ్యాక 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. అక్కడా జైలుపాలై 1922లో విడుదలై గుంటూరు వచ్చాడు.<ref name=":1" />
 
== జీవితగమనం ==