ధన్‌బాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో మూస మార్పు
పంక్తి 2:
|Name = Dhanbad
|Local = धनबाद जिला
|State = Jharkhandజార్ఖండ్
|Division = [[Northఉత్తర Chotanagpurఛోటా division]]నాగ్‌పూర్
|HQ = Dhanbad
|Map = Dhanbad in Jharkhand (India).svg
పంక్తి 12:
|Year = 2011
|Density = 1284
|Literacy = 75.71 per cent%
|SexRatio = 908
|Tehsils =
పంక్తి 20:
|Website = http://dhanbad.nic.in/
}}
[[జార్ఖండ్]] రాష్ట్ర 24 జిల్లాలలో '''ధన్‌బాద్ జిల్లా''' ఒకటి. ధన్‌బాద్ పట్టణం జిల్లకేంద్రంగా ఉంది. [[2011]] గణాంకాలు రాష్ట్రంలో ధన్‌బాద్ జిల్లా జనసంఖ్యాపరంగా రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది. మొదటి స్థానంలో [[రాంచి]] జిల్లా]] ఉంది. .<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate =30 September 2011 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> ధన్‌బాద్ జిల్లా [[భారతదేశం]] బొగ్గు రాజధానిగా గుర్తించబడుతుంది.
==చరిత్ర==
మునుపటి మంభుం జిల్లాలోని [[1956]]లో పాత ధన్‌బాద్ ఉపవిభాగం, సాదర్ ఉపవిభాగానికి చెందిన చాస్, చందంకియారీ పోలీస్ స్టేషన్లు భూభాగం కలిపి ధన్‌బాద్ జిల్లాజిల్లాను రూపొందించబడిందిరూపొందించారు. ధన్‌బాద్ పోలీస్ జిల్లా [[1928]] నుండి ఉంది. [[1971]]లో బిహార్ రాష్ట్ర జిల్లాల పునర్నిర్మాణం ధన్‌బాద్‌ను ప్రభావితం చేయలేదు. ధన్‌బాద్ పురపాలకం జిల్లాలో ప్రధాన పట్టణం, జిల్లాకేంద్రంగాజిల్లాకు కేంద్రంగా ఉంది. [[1991]]లో ధన్‌బాద్ జిల్లాలోని చాస్ ఉపవిభాగం, [[గిరిడి జిల్లా]] జిల్లాలోనిలోని బెర్మొ ఉపవిభాగం కలిపి [[బొకారో జిల్లా]] జిల్లాగాగా రూపొందించారు.
=== పురాతన చరిత్ర ===
చోటా నాగపూర్ మైదానం లోని ప్రధాన భాగంగా ఉన్న ధన్‌బాద్ గురించి పురాతన ఆధారాలు ఏవీలేవు. తరువాత కాలం గురించిన వివరాలు కూడా మర్మంగానే ఉండిపోయింది.
పంక్తి 28:
=== మన్భుం ===
[[1964]] ధన్‌బాద్ జిల్లా గజటీర్ [[1928]] ఒప్పందపు దస్తావేజులను తిరిగి రూపొందించారు. ఇందులో మంభుం గురించిన పూర్తి వివరాలు లభిస్తున్నాయి. మునుపటి మంభుం జిల్లాలో ధన్‌బాద్
చిన్న కుగ్రామంగా ఉండేది. మంభుం జిల్లాకు [[పురూలియా]] (ప్రస్తుతం [[పశ్చిమ బెంగాల్]]లో భాగంగా ఉందిభాగం) కేంద్రంగా ఉండేది. మంభుం ప్రాంతాన్నిరాజా మాన్‌సింగ్‌కు బహుమాంగా ఇచ్చాడు. మాన్‌సింగ్‌ [[అక్బర్]] యుద్ధంలో విజయం సాధించడానికి సహకరించినందుకు బదులుగా ఈ ప్రాంతం బహూకరించబడింది. మాన్‌సింగ్‌ పేరు మీద ఈ ప్రాంతానికి మంభుం అనే పేరు వచ్చింది.
అత్యంత పెద్ద ప్రాంతంగా ఉన్న మంభుం జిల్లా పాలనాసౌలభ్యం కొరకు [[బిర్బం]], మంభుం, సింగ్భుం జిల్లాలుగా విభజించబడింది. [[1956]] అక్టోబరు 24 న ధన్‌బాద్ జిల్లాగా ప్రకటించబడింది. భౌగోళికంగా ధన్‌బాద్ ఉత్తర దక్షిణాలుగా 43 మైళ్ళు, తూర్పు పడమరలుగా 47 మైళ్ళు విస్తరించి ఉంది. [[1991]]లో ధన్‌బాద్ జిల్లా నుండి [[బొకారో జిల్లా]] జిల్లానును వేరుచేసిన తరువాత జిల్లా వైశాల్యం 2995 చ.కి.మీ ఉంటుంది.
=== మొదటి విభజన ===
ఆరంభంలో ఈ జిల్లా 2 ఉప విభాగాలుగా (ధన్‌బాద్ సాదర్, బఘ్మర ) విభజించబడింది.
జిల్లా 6 బ్లాకులుగా విభజించబడింది. తరువాత 4 బ్లాకులుగా మార్చబడి 30 నగర పాలికలు, 228 గ్రామపంచాయితీలు, 1654 గ్రామాలుగా ఉప విభజన చేయబడ్డాయి.
తరువాత విశాలమైన జిల్లా భూభాగంలో 2 పోలీస్ ప్రధానకార్యాలయ భూభాగాలుగా ([[బొకారో]], [[ధన్‌బాద్]]) విభజించబడింది. తరువాత జిల్లా ప్రస్తుత స్థితికి మారింది. జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం (ధన్‌బాద్ సాదర్) మాత్రమే ఉంది.
* ప్రస్తుతం జిల్లా 8 బ్లాకులుగా విభజించబడింది : ఝరియా, ధన్‌బాద్, నిర్స, గోవింద్పూర్, బలియపూర్, తుండి, టాప్‌చంచి. బ్లాకులు 181 గ్రామపంచాయితీలు, 1348 గ్రామాలుగా విభజించబడింది. [[1991]] గణాంకాలు జిల్లా జనసంఖ్య 19,49,526. వీరిలో పురుషులు 10,71,913 స్త్రీలు 8,77,613 ఉన్నాయి. జిల్లాలో 100850 కొండ గుట్టలు, 56454 ఎకరాల అరణ్యాలు ఉన్నాయి. జిల్లా భూభాగం సముద్రమట్టానికి 500-1000 అడుగుల ఎత్తున ఉంది. భూమిలో చిన్నవి పెద్దవిగా కంకరరాళ్ళు నిండి ఉన్నాయి. ప్రస్తుతం ఈ జిల్లా రెడ్ కారిడార్‌లో భాగంగా ఉందిభాగం.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 11 December 2009 |accessdate=17 September 2011}}</ref>
 
==భౌగోళికం==
జిల్లా పశ్చిమ సరిహద్దులో [[గిరిడి]], ఉత్తర సరిహద్దులో [[బొకారో]], తూర్పు సరిహద్దులో [[దుమ్కా]], [[గిరిడి]], దక్షిణ సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రానికి చెందిన [[పురూలియా జిల్లా]] జిల్లాలులు ఉన్నాయి. జిల్లా 23°37'3" ఉ, 24°4' ఉ అక్షాంశం, 86°6'30" తూ, 86°50' తూ రేఖాంశంలో ఉంది.
 
===సహజ విభాగాలు===
పంక్తి 44:
 
===నదులు ===
చోటానాగ్పూర్ మైదానంలో ప్రధానమైన నది దామోదర్. [[పాలము జిల్లా]] జిల్లాలోలో జన్మించిన దామోదర్ నది తూర్పుగా ప్రవహించి [[రాంచి]], [[హజారీబాగ్]] మైదానాల గుండా ప్రవహిస్తూ
బొకారో కోనార్, బర్కర్ ఉపనదులను తనలో కలుపుకుంటుంది. తరువాత దామోదర్ నది ధన్‌బాద్‌ జిల్లాలో ప్రవేశిస్తుంది. తరువాత ఈ నదిలో జమూరియా (ధన్‌బాద్ పశ్చిమ సరిహద్దులో ఉంది) కలుస్తుంది. తరువాత మరి కొంత తూర్పుగా ప్రవహించి కార్తి నదిని తనలో కలుపుకుని ప్రశాంత్ పర్వత పాదాలను తాకుతూ కోయల్ ఫీల్డులో ప్రవహిస్తుంది. దామోదర్ నది జిల్లా గుండా 77 కి.మీ దూరం ప్రవహిస్తుంది. దామోదర్ నదిమీద నిర్మించబడిన పంచెత్ ఆనకట్ట దాదాపు 6 కి.మీ పొడవుంటుంది. ఇక్కడ నిర్మించబడిన హైడల్ స్టేషను 40,000 కి.వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
 
పంక్తి 82:
 
==ఆర్ధికం==
2006 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ధన్‌బాద్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=8 September 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=27 September 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=5 ఏప్రిల్ 2012|url-status=dead}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 143:
|Northeast = [[జంతర జిల్లా]]
|East =
|Southeast = [[బర్ధామన్]] జిల్లా]] [[పశ్చిమ బెంగాల్]]
|South = [[పురూలియా]] జిల్లా]] [[పశ్చిమ బెంగాల్]]
|Southwest =
|West = [[బొకారో]] జిల్లా]]
|Northwest = [[గిరిడి]] జిల్లా]]
}}
 
"https://te.wikipedia.org/wiki/ధన్‌బాద్_జిల్లా" నుండి వెలికితీశారు