"జక్కన" కూర్పుల మధ్య తేడాలు

చి
చిన్న సవరణ
చి (→‎ఇవి కూడా చూడండి: +{{Authority control}})
చి (చిన్న సవరణ)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
'''[[జక్కన]]''' ఒక ప్రాచీన [[తెలుగు]] కవి.
 
తల్లిదండ్రులు:అక్కమాంబా అన్నాయామాత్యుల కుమారుడు.
 
[[విక్రమార్క చరిత్ర]]ను జక్కన రచించాడు. విక్రమార్క చరిత్ర 8 ఆశ్వాసాల ప్రభంధము. ఇందులో 1519 గద్య పద్యాలున్నాయి. ఈ [[కావ్యము]] వెన్నెలకంటి సిద్దయ మంత్రికి అంకితం ఇవ్వబడింది. జక్కన [[శ్రీనాథుడు|శ్రీనాథునికి]] సమకాలికుడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3369729" నుండి వెలికితీశారు