పురుషుడు: కూర్పుల మధ్య తేడాలు

పనిచేయని మూలాల లింకు తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో పురుషునికి సంబంధించిన కొన్ని ప్రయోగాలు ఉన్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=771&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువులో పురుషుడు పద ప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> గొప్ప వ్యక్తుల్ని మహాపురుషుడు, పురుషోత్తముడు అని పిలుస్తారు. [[తెలుగు వ్యాకరణం|తెలుగు వ్యాకరణంలో]] పురుషము అనగా [[క్రియ]]ల మీది విభక్తుల సంజ్ఞ. ప్రథమపురుషము (the third person), మధ్యమపురుషము (the second person), ఉత్తమవురుషము (the first person). [[రతి క్రియ]]లో [[పురుషాయితము]] అనగా స్త్రీ పురుషుని పాత్ర పోషించడం. మనసులోని కోరికలకు సంబంధించిన [[పురుషార్థములు]] నాలుగు: ధర్మార్థకామమోక్షములు
 
== జననేంద్రియ వ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/పురుషుడు" నుండి వెలికితీశారు