పురుషుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలాలు కూర్పు
పంక్తి 1:
[[File:David von Michelangelo.jpg|thumb|421x421px|''మైఖేల్ ఆంజెలో' చే పాశ్చాత్య శైలిలో చెక్కబడిన డేవిడ్ విగ్రహం, పురుషుని ప్రతిరూపంగా భాసిల్లుతుంది.'']]
 
'''పురుషుడు,''' ([[ఆంగ్లం]]: '''Man''') (బహువచనం '''పురుషులు''') ఒక మగ [[మనిషి]]. ఒక వ్యక్తి వయోజన పురుషుడు.<ref>{{Cite web|url=https://dictionary.cambridge.org/dictionary/english/man|title=man|website=dictionary.cambridge.org|language=en|access-date=2021-10-01}}</ref> <ref>{{Cite web|url=https://www.merriam-webster.com/dictionary/man|title=Definition of MAN|website=www.merriam-webster.com|language=en|access-date=2021-10-01}}</ref>యుక్తవయస్సు రాకముందు, మగ మానవుడిని బాలుడు (మగ బిడ్డ లేదా కౌమారదశ) అని పిలుస్తారు.భార్యాభర్తలలో పురుషుణ్ణి [[భర్త]] అంటారు. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. మగ పిల్లల్ని బాలుడు, బాలురు అంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఉదాహరణకు పురుషుల హక్కులు మొదలైన వాటిలో అన్ని వయసుల వారికి ఈ పదం వర్తిస్తుంది. కుటుంబ వ్యవస్థలో పురుషుని ఇంటి పేరుతోనే పిల్లల [[పేరు]] నమోదు చేస్తారు. పూర్వపు రాజరిక వ్యవస్థలో [[రాజు]] పెద్ద కొడుకు మాత్రమే అతని తర్వాత సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హుడు.
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో పురుషునికి సంబంధించిన కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల్ని మహాపురుషుడు, పురుషోత్తముడు అని పిలుస్తారు. [[తెలుగు వ్యాకరణం|తెలుగు వ్యాకరణంలో]] పురుషము అనగా [[క్రియ]]ల మీది విభక్తుల సంజ్ఞ. ప్రథమపురుషము (the third person), మధ్యమపురుషము (the second person), ఉత్తమవురుషము (the first person). [[రతి క్రియ]]లో [[పురుషాయితము]] అనగా స్త్రీ పురుషుని పాత్ర పోషించడం. మనసులోని కోరికలకు సంబంధించిన [[పురుషార్థములు]] నాలుగు: ధర్మార్థకామమోక్షములు
పంక్తి 23:
== ఇవి చదవండి ==
* Andrew Perchuk, Simon Watney, Bell Hooks, ''The Masculine Masquerade: Masculinity and Representation'', MIT Press 1995
* [[Pierre Bourdieu]], ''Masculine Domination'', Paperback Edition, Stanford University Press 2001
* Robert W. Connell, ''Masculinities'', Cambridge : Polity Press, 1995
* [[Warren Farrell]], ''Myth of Male Power'' Berkley Trade, 1993 ISBN 0-425-18144-8
* [[Michael Kimmel]] (ed.), Robert W. Connell (ed.), Jeff Hearn (ed.), ''Handbook of Studies on Men and Masculinities'', Sage Publications 2004
 
[[వర్గం:మనుషులు]]
"https://te.wikipedia.org/wiki/పురుషుడు" నుండి వెలికితీశారు