గీతా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==కార్టూనిష్టుగా==
గీతాసుబ్బారావుగారు దాదాపు మూడునాలుగు దశాబ్దాలపాటుగీతాదశాబ్దాలపాటు గీతా పేరుతో కారూన్లు వేశారు. [[ఆంధ్రప్రభ]], [[ఆంధ్రపత్రిక]] దినపత్రికలలో ప్రతిరోజు గీసిన హాస్యరేఖలు. రాజకీయాలకూ, సామాజికులకూ చురుక్కుమనిపించే విధంగా గీతోపదేశం చేసారు. [[శంకర్స్ వీక్లీ]]తో పాటు మరికొన్ని[[హిందీ]], [[ఇంగ్లీషు]] పత్రికల్లో.. అన్ని[[తెలుగు]] పత్రికల్లో కారూన్లు ప్రచురించబడ్డాయి. కారూనిస్టుకు వుండాల్సిన లక్షణాలన్నీసుబ్బారావుగారికి ఉన్నాయి. అందువల్లనే దశాబ్దాలపాటు అఖండంగా వ్యంగ్యవిన్యాసాలూ, చమత్కార చిత్రాలూకొనసాగించ గలుగుతున్నారు. వాటిలో కొన్ని "గీతా నవ్వులు" పుస్తకంలో ప్రచురించారు.<ref>"గీతా నవ్వులు" పుస్తకం యొక్క పేపర్ బ్యాక్ లో వివరాలు</ref>
 
==పుస్తకాలు==
"https://te.wikipedia.org/wiki/గీతా_సుబ్బారావు" నుండి వెలికితీశారు