వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 331:
#చాలా మంది వ్యాసం చదువుతూనే మొబైల్ వ్యులోనే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. వారికి డెస్క్టాప్ వ్యు అనే ఆప్షన్ మొబైల్లో ఉంది అన్న విషయం తెలియవచ్చు లేదా తెలియక పోవచ్చు. కానీ మనం పెట్టే స్వాగత సందేశం మొబైల్ వ్యూలో కూడా సరిగ్గా కనబడేట్టు ఉంటే బాగుంటుంది.
మీరు చెప్పినట్టు [[వాడుకరి:Nrgullapalli|Nrgullapalli]], [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల| ప్రభాకర్ గౌడ్ నోముల]] , [[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] గార్ల సూచనలూ, సలహాలూ చాలా అవసరం కాబట్టి వారి ప్రతిస్పందనలు కూడా వాస్తాయేమో చూద్దాం.--<span style='border-radius:15px;border-top:6px solid #FF9933; border-bottom:6px solid #138808'>'''[[User: MYADAM ABHILASH|<small><font colour="white" face="segoe script" size="3">అభిలాష్ మ్యాడం</font></small>]]'''</span> 14:06, 1 అక్టోబరు 2021 (UTC)
 
::[[వాడుకరి:Nskjnv|సాయి కిరణ్]] గారూ, స్వాగతం మూసను సంస్కరించే పని చేపట్టినందుకు ధన్యవాదాలు.
:స్వాగతం మా అభిప్రాయాలు కోరినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు ... [[వాడుకరి:Nrgullapalli| నాగుర్లపల్లి]], [[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] గార్ల లాంటి పెద్దల పక్కన మీరు, [[User: MYADAM ABHILASH|అభిలాష్ మ్యాడం]] గారు, అభిప్రాయం నన్ను అడగడం చాలా సంతోషం. దశాబ్దకాలంగా నాగుర్లపల్లి గారు, ప్రతిరోజు వారిది బాధ్యతగా స్వాగతం పలుకుతారు,(వీరిని తప్పకుండా అభినందించాలి.) నేను, [వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] గారు, అర్జునరావు గారు, వెంకటరమణ గారు అప్పుడప్పుడు,,, స్వాగతం పలుకుతాం... ఇక నా అభిప్రాయం... అర్జున గారు, చదువరి గారు చాలా మార్పులు చేశారు. ఇప్పుడు బాగానే గతంలో చెప్పాను, మళ్లీ గుర్తు చేస్తున్న ఇప్పుడు మొబైల్ వాడకందారులు సెర్చ్ ఇంజన్లు ఏ ప్రశ్న అడిగినా వికీపీడియా ప్రకారం అనే సమాధానం వికీపీడియా పేజీలు నేరుగా ఓపెన్ అవుతుంది. అలా వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగి ఖాతా తీసుకుంటున్నారు. ముఖ్యమైన అంశం నేను చెప్పాలనుకున్నది ఇక్కడే ఖాతా తీసుకునే సమయంలో ఖాతాదారుని ఈమెయిల్ తో పాటు మొబైల్ నెంబరు అభ్యంతరం లేని వారు ఇవ్వడానికి ఒక కాలం పెట్టాలని గతం నుండి ఈ ప్రతిపాదన చేస్తున్న ఇది వికీనియమాల కు అనుకూలమో వ్యతిరేకమో నాకు తెలియదు. ఇవి సాధ్యమవుతుందో లేదో పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి. ఇక రెండవది. గురుకుల పేజీ ప్రారంభించాము. ఇది సూపర్ మంచి పని. ఇక్కడ కూడా అభ్యంతరం లేని వారు గురువుగారు. వారి ఫోన్ నెంబర్ కూడా పెడితే బావుంటుందని నా ప్రతిపాదన. ఈ మొబైల్ నెంబరు ప్రతిపాదన అన్న కేవలం నలుగురిని కొత్త వాడుకరులు నిలబెట్టడానికి మాత్రమే. ఇక మూడవది. ఖాతా తీసుకున్న కొత్త వినియోగదారునికి లేదా ఏదైనా పేజీ ఓపెన్ చేయండి అనే వికీపీడియా పేజీ నేరుగా డెస్క్_ టాప్ లోకి పోయే విధంగా చూడండి. ధన్యవాదాలు. _[[File:Plume pen w.gif|30px|]][[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<span style="text-shadow:#EE82EE 3px 3px 2px;"><font color="#0000FF"><sup></sup><b>ప్రభాకర్ గౌడ్</b></font></span>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green">చర్చ</font>]]</sup> 15:21, 3 అక్టోబరు 2021 (UTC)