కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ajju butti (చర్చ | రచనలు) →సినిమా కెరీర్: I love chitra ji ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Ajju butti (చర్చ | రచనలు) →సినిమా కెరీర్: I love chitra ji ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 36:
ఈమె గురువు ఓమనకుట్టి అన్నయ్య అయిన ఎం. జి. రాధాకృష్ణన్ 1979లో ఓ మలయాళ సినిమాలో మొట్టమొదటిసారిగా పాడించాడు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. 1982లో మళ్ళీ ఒక యుగళగీతం పాడే అవకాశం వచ్చింది. మొదట్లో ట్రాక్ కోసమని ఓమనకుట్టి తమ్ముడు శ్రీకుమరన్, చిత్ర కలిసి పాడారు. తర్వాత అసలైన పాట కోసం కె. జె. ఏసుదాసు తో పాటు పాడే అరుదైన అవకాశం దక్కింది. మొదటిసారి తప్పులు పాడినా జేసుదాసు సహకారంతో విజయవంతంగా పాడగలిగింది. దాంతో ఆమెకు మిగతా సంగీత దర్శకులు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆమె గొంతు చిన్నపిల్లలా ఉందని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒక మలయాళ సినిమాను దర్శకుడు ఫాజిల్ తమిళంలో కూడా తీద్దామనుకున్నాడు. నటి నదియా కోసం మలయాళంలో చిత్ర పాటలు పాడింది. సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] ఈమె గొంతు కొత్తగా ఉందని తమిళంలో కూడా ఆమెకే అవకాశం ఇచ్చాడు.
దీని తర్వాత సింధుభైరవి అనే చిత్రంలో తెలుగులో పి. సుశీల పాడిన ''నేనొక సింధు'' అనే పాటను తమిళంలో చిత్ర పాడింది. తర్వాత అదే సినిమాలో ''పాడలేని పల్లవైన భాషరాని దానను'' అనే పాటను తమిళ, తెలుగు భాషల్లోనూ చిత్రనే పాడింది. తెలుగు సినిమాల్లో చిత్రకు ఇదే తొలిపాట. ఈ పాటకు ఆమెకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. దక్షిణాది భాషలు, [[హిందీ భాష|హిందీ]]లలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు.చిత్ర గారి లా మరి ఏ ఇతరగాయని పాడలేరు అంటే అతిశయోక్తి కాదు.ఆమె ఏ భాషలో పాడిన అమృత ధారలు జాలువారేవి.చిత్ర గారు అంటే జానకి గారికి,సుశీలమ్మ ప్రాణం తమ సొంత కూతురులా చూసుకునే వారు.ఒకరోజు చిత్ర గారు సాంగ్ రికార్డ్ చేస్తువుండగా జానకి గారు వచ్చి ,చిత్ర గారిని కౌగలించుకొని నీ లాంటి కూతురు నాకు పుట్టి ఉంటే ఎంత బాగుండును అన్నారు ఎప్పుడు చిత్ర గారు నన్ను మీ కూతురే అనుకోండి అమ్మ అని అన్నారు అప్పటి నుండి వారు తల్లి కూతురూ లాగా ఎంతో బాగుండే వారు. ఇంక చిత్ర గారు ఏ భాషలో పాడిన తను ఆ భాషను సొంతం చేసుకొని పాడేవారు.ఆమె పాడిన పాటలు ఆమె పాడితెనే వినాలి అనిపించేంత గొప్పగా పాడేవారు.తెలుగులో పాడిన వేణువై వచ్చాను బువానానికి,ప్రాణంలో ప్రాణంగా,అంజలి అంజలి,తెలుసా మనసా, మచిలీపట్నం మామిడి
==అవార్డులు==
|