భక్త కన్నప్ప: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Saikrishna2211 (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 13:
'''భక్త కన్నప్ప''' గొప్ప శివ భక్తుడు. పూర్వాశ్రమంలో [[తిన్నడు]] అనే బోయవాడు. చరిత్ర ప్రకారం [[శ్రీకాళహస్తి]] పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి [[అడవి]]లో ఒక చోట [[శివ లింగము|శివలింగం]] కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని [[భక్తి]] శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు. <ref name=kannappa1>{{cite book |last=Michell |first=George |title=Southern India: A Guide to Monuments Sites & Museums|publisher=Roli Books Private Limited|date=2013|url=https://books.google.com/books?id=GdBbBAAAQBAJ&pg=PT338&dq=kannappa+srikalahasti&hl=en&sa=X&ved=0ahUKEwjdw8-RydvgAhUfTY8KHQsSCQAQ6AEIQTAE#v=onepage&q=kannappa%20srikalahasti&f=false|isbn=81-7436-903-1 }}</ref><ref name=kannappa2>{{cite book |last=E|first=Desingu Setty |title=The Valayar of South India: Society and religion|publisher=Inter-India Publications|date=1990 |isbn=81-2100-237-0|url=https://books.google.com/books?id=ButtAAAAMAAJ&q=kannappa+srikalahasti&dq=kannappa+srikalahasti&hl=en&sa=X&ved=0ahUKEwjdw8-RydvgAhUfTY8KHQsSCQAQ6AEIUDAH }}</ref>
ఒక సారి [[శివుడు]] తిన్నడి [[భక్తి]]ని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు [[శివ లింగము|శివలింగం]]లోని ఒక కంటినుంచి
తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు. నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము
|