కరపత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షరదోషాలు సవరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Without breaking stride, homeward bound commuter as the Staten Island Ferry Terminal reaches for leaflet from street... - NARA - 549907.jpg|thumb|225px|న్యూయార్క్ సిటీలో కరపత్రాలు అందజేస్తున్న చిత్రం ([1973)]|alt=]]
కరపత్రంను ఇంగ్లీషులో flyer, Flyer (pamphlet), flier, circular, handbill or leaflet అని అంటారు. తెలియపరచాలని భావించిన ప్రకటనను ఒక కాగితంపై ముద్రించి, దానిని ఉత్తరం ఇచ్చునట్లుగా ప్రతి ఇంటికి పంచిపెట్టడం లేదా బహిరంగ ప్రదేశాలలో (public places) లో పంపిణీ చేయటం చేస్తుంటారు. ఈ విధంగా పంచే [[కాగితము|కాగితా]]లను '''కరపత్రాలు''' అంటారు. ఈ కరపత్రంలతో ప్రచారం చాలా సులభమైనది, వేగవంతమైనది, తక్కువ ఖర్చుతో అందరికి అందుబాటులో ఉంది.వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా అభ్యర్ధనల నిమిత్తం, సమాజిక కార్యక్రమాల ఆహ్వానాల నిమిత్త ఈ కరపత్రంలను ఉపయోగిస్తుంటారు:
 
* రెస్టారెంట్ లేదా నైట్ క్లబ్ వంటి చోట్ల వస్తువు లేదా సేవను ప్రోత్సహించడానికి.
"https://te.wikipedia.org/wiki/కరపత్రం" నుండి వెలికితీశారు