తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Abhich98 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3377201 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 3:
<!---------------------- PHYSICAL CHARACTERISTICS -->|extra=}}'''తుంగభద్ర నది''' [[కృష్ణా నది]]కి ముఖ్యమైన ఉపనది. [[రామాయణము|రామాయణ]] కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది [[కర్ణాటక]]లో పడమటి కనుమలలో జన్మించిన [[తుంగ నది|తుంగ]], [[భద్ర నది|భద్ర]] అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ [[భారతదేశ చరిత్ర|భారతదేశ]] మధ్యయుగ [[చరిత్ర]]లో వెలిసిన [[విజయనగర సామ్రాజ్యం]] ఈ నది ఒడ్డునే వెలిసింది. [[హంపి]], [[మంత్రాలయం]] లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి.
 
పెద్దలు తుంగభద్రను [[భారతదేశం]]లోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు. <blockquote>'''కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ'''
 
==== <!-- కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ '''భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః --'''</blockquote> ====
 
==నదీ ప్రయాణం==
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర" నుండి వెలికితీశారు