స్వరాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''స్వరాజ్యలక్ష్మి''' ప్రముఖ రంగస్థల, [[సినిమా]] నటి. ఈమె [[తాడంకి శేషమాంబ]] గారి కుమార్తె.<ref>నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 308.</ref> ఈమె [[తెనాలి]]లో 1930 ఆగస్టు 15 న జన్మించింది.తల్లితోపాటు నటిగా [[తెలుగు సినిమా]]రంగంలో కొంతకాలం పనిచేసిింది.
 
== బాల్యం ==
తల్లితోపాటు నటిగా [[తెలుగు సినిమా]]రంగంలో కొంతకాలం పనిచేసిన స్వరాజ్యలక్ష్మి [[తెనాలి]]లో 1930 ఆగస్టు 15 న జన్మించారు. తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, [[కె.వి.రెడ్డి]], [[కమలాకర కామేశ్వరరావు|కమలాకర కామేశ్వర రావు]], [[నాగిరెడ్డి]] గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు. ఈమె [[పల్లెటూరి పిల్ల]] (1950) సినిమాలో ప్రథమంగా నటించి; తర్వాత [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్ద మనుషులు]] (1954), [[దొంగరాముడు]], [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] (1963), [[చంద్రహారం]] మొదలైన సినిమాలలో నటించారునటించింది.
 
తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త [[సి.ఆర్.మోహన్]] గారితోతో కలిసి కళారంగంలో కృషిచేశారుకృషిచేసింది.2009 సెప్టెంబరు 4 న కన్నుమూశారు.
 
==మూలాలు==
{{మూలాలు}}
*https://www.facebook.com/photo.php?fbid=1582854678413183&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/స్వరాజ్యలక్ష్మి" నుండి వెలికితీశారు