బలిజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
==బలిజ పదం మూలం==
* వీరినే తమిళనాడులో [[కవరై]] అని, కర్ణాటకలో [[బనజిగర్]] అని కూడా అంటారు...ఉత్తరాదిన "[[బనియా]], "వనియా" అనీ అంటారు. ఈ పేర్లన్నీ "వణిజ" అనే మూల సంస్కృత పదమునుండి వచ్చినవి.
* వీరినే [[గౌరీదేవి]] పేరుమీద గౌరీపుత్రులు అనీ, గవరై, కవరై అని పిలిచేవారు. యజ్ఞ సంభవులవుట వలన "బలిజలు" అని పిలువబడినారు, దైత్య చక్రవర్తి [[బలి చక్రవర్తి]] పేరుమీద ఆతని సంతతులు "బలిజలు" అని కూడా పిలువబడినారు.
* చంద్రవంశ బలి మహారాజు పేరుమీద ఆతని సంతతులు "బలిజలు" అని పిలువబడినారు, యదువంశ [[బలరాముడు]] పేరుమీద ఆతని సంతతులు "బలిజలు" అని పిలువబడినారు. సూర్య, చంద్ర, యదు, నాగ వంశాలవారు తరువాత "బలిజవారు" గ పిలువబడినారు
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/బలిజ" నుండి వెలికితీశారు