భారత రక్షణ శాఖ మంత్రులు జాబితా: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ తగిన మూలాలతో
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
}}
 
'''భారత రక్షణ శాఖ మంత్రి''' ('''''రక్షా మంత్రి''''') , [[భారత దేశం|భారతదేశ]] కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ఆధిపతిఆధిపతిగా ఉంటాడు.భారతదేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ జాతీయ భద్రత, భారత సాయుధ దళాలకు సంబంధించిన సమాఖ్య విభాగాల అన్ని ఏజెన్సీలు విధులను సమన్వయపరచడం, అతిపెద్ద బడ్జెట్‌తో నిర్వహించడం, సంబంధం కలిగి ఉంటుంది.స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి మంత్రిరక్షణ శాఖ మంత్రిగా [[బలదేవ్బల్‌దేవ్ సింగ్]]. పనిచేసాడు.[[ఇందిరా గాంధీ]] భారతదేశ మొట్టమొదటి మహిళా రక్షణ శాఖ మంత్రిగా పనిచేసింది. మహిళలలో [[నిర్మలా సీతారామన్]] రెండవ రక్షణ శాఖ మంత్రిగా 2017 సెప్టెంబరు 34 నుండి పనిచేస్తుంది2019 మే 30 వరకు పనిచేసింది.<ref>[http://ర‌క్ష‌ణ%20శాఖ%20మంత్రిగా%20బాధ్య‌త‌లు%20స్వీక‌రించిన%20నిర్మ‌ల ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నిర్మ‌ల]|నమస్తే తెలంగాణా </ref><ref>{{Cite web|url=https://web.archive.org/web/20210629101702/https://www.elections.in/government/ministry-of-defence.html|title=Ministry of Defence, List of Defence Ministers of India|date=2021-06-29|website=web.archive.org|access-date=2021-10-21}}</ref>
 
[[భారత ప్రభుత్వం|భారత ప్రభుత్వ]] ఉన్నత స్థాయి మంత్రి. [[భారత కేంద్ర మంత్రిమండలి|కేంద్ర మంత్రి మండలిలో]], కేంద్ర మంత్రివర్గంలో అత్యున్నత స్థాయి మంత్రిగా ఉండడంతోపాటు, రక్షణ మంత్రి కార్యాలయం, అత్యంత ముఖ్య కార్యాలయాలలో ఒకటి. రక్షణ మంత్రి అదనంగా [[ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్|ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్]] అధ్యక్షుడిగా, [[డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ]], [[ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ|నేషనల్ డిఫెన్స్ యూనివర్శిటీకి]] ఛాన్సలర్‌గా వ్యవహరిస్తాడు.
 
భారత రక్షణ శాఖ మంత్రికి, తరచుగా రక్షణ శాఖ సహాయ మంత్రి, దిగువ స్థాయి డిప్యూటీరక్షణ మినిస్టర్శాఖ సాధారణంగాసహాయ మంత్రి తగిన మద్దతు, సహాయంతోడ్పాటు చేస్తుంటారుఅందిస్తారు.
 
స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి [[బలదేవ్ సింగ్|బల్‌దేవ్ సింగ్ చొక్కర్]]. అతను 1947-52 సమయంలో [[భారతదేశ ప్రధానమంత్రి|ప్రధాన మంత్రి]] [[జవాహర్ లాల్ నెహ్రూ|జవహర్‌లాల్ నెహ్రూ]] మంత్రివర్గంలో పనిచేశాడు. [[రాజ్‌నాథ్ సింగ్|రాజ్ నాథ్ సింగ్]] ప్రస్తుత భారత రక్షణ శాఖ మంత్రి.
 
 
గతంలో ఈ స్థానాన్ని జార్జ్ ఫెర్నాండెస్, జస్వంత్ సింగ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్,  ప్రణబ్ ముఖర్జీ, నిర్మలా సీతారామన్ వంటి వ్యక్తులు నిర్వహించారు.2021 నాటికి రాజ్ నాథ్ సింగ్ ప్రస్తుత రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
 
==మంత్రుల జాబితా==