వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీ శైలి సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
== దేవాలయాల నిర్మాణం ==
[[దస్త్రం:Rajagovuramమంగళగిరి Mangalagiriలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం.jpgJPG|thumb|250x250px|వేంకటాద్రి నాయుడు 1809 లో నిర్మించిన మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి రాజగోపురం]]
కృష్ణా డెల్టా ప్రాంతమందు 108 [[దేవాలయం|దేవాలయాలు]] కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి. [[అమరావతి (గ్రామం)|అమరావతి]] లోని అమరేశ్వర దేవాలయం పునర్మించి దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో [[మంగళగిరి]] [[నరసింహ స్వామి]] దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించాడు. ఇది 15 మీటర్లు (49 అడుగులు) వెడల్పు, 46.7 మీటర్లు (153 అడుగులు) ఏత్తు కలిగి దేశంలో ఉన్న రాజ గోపురాలలో ద్వితీయ స్థానంలో ఉంది.1803 లో [[బాపట్ల]] లోని భావన్నారాయణ స్వామి ఆలయానికి భూదానం చేసాడు. చేబ్రోలులో చతుర్ముఖాలయం నిర్మించాడు. [[గుంటూరు]] రామచంద్ర అగ్రహారంలోని మల్లీశ్వరస్వామికి భూదానం చేసినట్లు 1193 ఫసలిలో ఉంది<ref name=":0" />.