లోక్‌సభ స్పీకర్: కూర్పుల మధ్య తేడాలు

యర్రా రామారావు (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3390123 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
లోకసభ స్పీకరు, భారత పార్లమెంటు [[లోక్‌సభ|దిగువ సభకు]] నిర్వహణ(లోక్‌సభ) బాధ్యతనుఅధిపతిగా స్పీకర్ఉండి, సభాకార్యక్రమాలపై నియంత్రణాధికారం నిర్వహిస్తారుకలిగిఉంటాడు. [[లోక్‌సభ]] సభ్యులు]] తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు.స్పీకర్‌కు సహాయంగా ఒక [[m:en:Deputy Speaker of the Lok Sabha|డిప్యూటీ స్పీకర్‌ను]] కూడా ఎన్నుకుంటారు. [[m:en:Indian general election, 2014|సార్వత్రిక ఎన్నికల]] తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఒక తాత్కాలిక స్పీకరుగా సభ్యులు తమలో ఒకరిని ఎంచుకుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన సభ్యుడిని ఎంచుకోవడం రివాజు. ఇలా ఎన్నుకున్న స్పీకర్ ను ప్రోటెం స్పీకరు అంటారు. తరువాత స్పీకరు ఎన్నిక జరుగుతుంది. ఆపై, సభా నిర్వహణ బాధ్యత పూర్తిగా స్పీకరుదేస్పీకరుకు ఉంటుంది. సభానిర్వహణ కొరకు వివిధ నిబంధనలు ఏర్పాటయ్యాయి. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ప్రవర్తనా నియమావళి ఉంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కొరకు బిజినెస్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది.
 
ప్రస్తుత 17 లోక్ సభ స్పీకర్ గాలోక్‌సభ అధ్యక్షతస్పీకరుగా భారతీయ జనతా పార్టీ తరపునాతరపున [[ఓం బిర్లా]] ఉన్నారుఉన్నాడు. [[మీరా కుమార్]] తర్వాత, 16 వ లోక్ సభ స్పీకరైన [[సుమిత్ర మహాజన్|సుమిత్రా మహాజన్, మీరా కుమార్ తర్వాత]] 2వ మహిళా [[లోక్‌సభ]] స్పీకర్ గా ఆమె విధులు నిర్వహించారు.
 
==స్పీకర్ అధికారాలు , విధులు==
"https://te.wikipedia.org/wiki/లోక్‌సభ_స్పీకర్" నుండి వెలికితీశారు