భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|భద్రాచలం}}
'''భద్రాచలం,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం,]] [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా]], [[భద్రాచలం మండలం]] లోని [[జనగణన పట్టణం]]. ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన [[శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం|శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము]] వలన పుణ్యక్షేత్రం. ఇది [[గోదావరి]] నది దక్షిణ తీరాన ఉంది. దీనిని భద్రాద్రి, శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లుతో కూడా పిలుస్తారు
 
ఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ.,[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలం తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై, కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయంలో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది.
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు