శ్రీకృష్ణసత్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 94.204.230.226 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3416707 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 17:
|language = తెలుగు
|music = [[పెండ్యాల నాగేశ్వరరావు]]|
|playback_singer = [[ఘంటసాల]],<br>[[పి.సుశీల]] s.janaki,s.p.balu,madhavapeddi satyam|
|choreography =
|cinematography =
పంక్తి 27:
}}
'''శ్రీకృష్ణసత్య''' [[కె.వి.రెడ్డి]] దర్శకత్వం వహించగా, [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[జయలలిత (నటి)|జయలలిత]], [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]], [[ఎస్.వి.రంగారావు]] తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1971 నాటి పౌరాణిక చిత్రం. శ్రీ రామావతారానికి, శ్రీ కృష్ణావతారానికి సంధానం చేస్తూ నిర్మించిన పౌరాణిక చిత్రమిది. పౌరాణిక కథకు కల్పన జోడించి చిత్రకథను రూపొందించారు.
 
== చిత్రకథ ==
శ్రీ[[రామ]] [[రావణ]] యుధ్దంలో పరాజయం అంచున నిలిచిన [[రావణుడు]], పాతాళ లంకను పాలిస్తున్న మైరావణుని సహాయం కోరతాడు. రామ లక్ష్మణులను [[కాళికా దేవి]]కి బలి ఇస్తానని [[మైరావణుడు]] ప్రతిజ్ఞ చేస్తాడు. చారుల ద్వారా విషయం తెలుసుకున్న [[హనుమంతుడు]] రామలక్ష్మణులకు తన తోకతో కోటను నిర్మించి ఆ కోట భాగాన కూర్చొని ఉంటాడు. [[మైరావణుడు]] విభీషణుని రూపంలో వచ్చి రామ లక్ష్మణులను బొమ్మలుగా మార్చి తీసుకుపోతాడు. హనుమంతుడు మోసం తెలిసిన పిమ్మట పాతాళ లంకు వెళ్తాడు. శ్రీరాముని భర్తగా కోరుకున్న చంద్రసేన మైరావణుని బందీగా ఉంటుంది. మైరావణుని వధించడానికి అతని ప్రాణ రహస్యం తెలుసుకోవలసి ఉంటుంది. అందుకు చంద్రసేన సహాయం అర్ధిస్తాడు [[హనుమంతుడు]]. అందుకు ప్రతిగా చంద్రసేన నీ స్వామి నాస్వామి కావాలని కోరుతుంది. అందులో అంతరార్ధం తెలియని హనుమంతుడు అలాగే అని మాట ఇస్తాడు. మైరావణుని వధ తరువాత చంద్రసేన కోరిక తెలిసిన శ్రీరాముడు విస్తుపోతాడు. చంద్రసేన కోరిక లో పరమార్ధం తనను భర్తగా పొందడమని ఏకపత్నీ వత్రుడైన తాను ఆ కోరికను తీర్చడం అసాధ్యమని తెలుపుతాడు. ఐతే హనుమంతుని మాట నిలబెట్టడానికి చంద్రసేన భవనానికి వస్తాడు. హనుమంతుడు కీటక రూపంలో దుశ్సకనం వస్తాడు. శ్రీరాముడు శయ్య మీద కూర్చొనగానే మంచం విరుగుతుంది. చంద్రసేన ఈ దుశ్చర్య కు కారణమైన వానిని శపించబోగా హనుమంతుడు శరణాగతుడై, ప్రతక్షమై, శ్రీరామ ఏకపత్నీ వత్రాన్ని వివరించి వచ్చు జన్మలో ఆమెను భర్తగా స్వకరిస్తాడని చెబుతాడు.
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణసత్య" నుండి వెలికితీశారు