వికీపీడియా:వికీప్రాజెక్టు/కొత్త ట్వింకిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
→‎స్థితి: +CSD +పరీక్షించిచూడడం
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
 
== స్థితి ==
* తదుపరి: మరికొన్నిచేర్చిన మాడ్యూళ్ళను చేర్చి పరీక్షించడం, వాటిని తెలుగించడం.
* 2021-12-02: <code>speedy</code> మాడ్యూలు చేరింది
* 2021-11-23: ట్వింకిల్-కోర్ నిర్మించి <code>fluff</code>, <code>xfd</code> మాడ్యూళ్ళతో దాన్ని వాడుకరి స్క్రిప్టుగా తెవికీలో విజయవంతంగా నడపగలిగాము.
 
=== కార్యరంగం (లేదా ''నేనెలా తోడ్పడగలను?'')===
* [https://github.com/veeven/twinkle-tewiki ట్వింకిల్-తెవికీ] అనేది తెలుగు వికీపీడియా కోసం మనం మలచుకుంటున్న ట్వింకిల్.
* [https://translatewiki.net/w/i.php?title=Special:Translate&group=twinkle-core&language=te&filter=%21translated&action=translate ట్వింకిల్ సందేశాల తెలుగు అనువాదం] &larr; '''''అనువాదాలకు తోడ్పడండి!'''''
** ✓ అనువాదాలు ఐపోయినై.
 
=== పరీక్షించి చూడడం ===
# ముందుగా, పాత ట్వింకిల్ ఉపకరణం అచేతనంగా ఉందని నిశ్చయించుకోండి. (అభిరుచులు > ఉపకరణాలు > <code>⧼gadget-Twinkle⧽</code> దీని టిక్కు తీసేయండి.)
# ఆపై, '''[[Special:MyPage/common.js|మీ వాడుకరి జావాస్క్రిప్టు పేజీ]]'''లో ఈ క్రింది పంక్తులను చేర్చుకోండి:
/* On-wiki User Script (Veeven's) */
importScript('User:Veeven/twinkle.js');
# దీన్ని వాడటంలో సమస్యలు ఎదురైతే చర్చా పేజీలో నివేదించండి.
 
== మాడ్యూళ్ళు ==