కోరాడ రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి 'కోరాడ వంశ ప్రశస్తి'  ఆధారంగా కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రచించిన పుస్తకములు సవరించబడినవి.  లభించిన లింకులు చేర్చబడినవి.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
|death_place =బందరు
|occupation = తొలి తెలుగు [[నాటక రచయిత]]
|citizenship = భారతీయుడు
|ethnicity =
|alma_mater =
పంక్తి 17:
|influences =
|influenced = }}
'''కోరాడ రామచంద్రశాస్త్రి,''' (1815 అక్టోబరు 12- 1900 ఆగస్టు 11) ప్రథమ స్వతంత్ర తెలుగు నాటక రచయిత <ref name=":0">{{Cite book|url=http://archive.org/details/korada-vamsa-prashasti|title=కోరాడ వంశ ప్రశస్తి - Korada Vamsa Prashasti|last=కోరాడ రామకృష్ణయ్య Korada Ramakrishnaiah|date=1951}}</ref><ref>నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీలు: 42-3.</ref>. 43 సంవత్సరాలు బందరు నోబిల్ కళాశాలలో పండితులుగా పనిచేసాడుపనిచేసారు. ముఫైమూడు  సంస్కృతాంధ్ర గ్రంధాలు రచించాడురచించారు. శాస్త్రి రచనలలో 'మంజరీ మధుకరీయంమధుకరీయము' అనే ప్రథమ స్వతంత్ర తెలుగు నాటకం, 'ఘనవృత్తం' అనే కాళిదాస మేఘసందేశోత్తర సంస్కృత కావ్యాలు ప్రసిద్ధాలు.
 
==జీవిత విశేషాలు==
కోరాడ రామచంద్ర శాస్త్రి యువ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి,   1815 అక్టోబరు 12న [[అమలాపురం]] తాలూకాలోని [[కేసనకుర్రు|కేశనకుర్రు]] గ్రామంలో జన్మించాడుజన్మించారు<ref name=":0" />. తండ్రి పేరు లక్ష్మణశాస్త్రి, తల్లి సుబ్బమాంబ. [[బందరు]] నోబిల్ కళాశాలలో 43 సంవత్సరాలు సంస్కృతాంధ్ర పండితులుగా పనిచేసారు. శార్వరి నామ సంవత్సర శ్రావణ బహుళ పాడ్యమి, 1900 ఆగస్టు11 <ref name=":0" /> <ref>[రంగస్థల కరదీపిక-కంపా చెన్నకేశవరావు, శ్రీ [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] ప్రచురణ]</ref> నిర్యాణం చెందారు.
 
==రచనలు==
===కృతులు===
* మంజరీ మధుకరీయమధుకరీయము నాటిక
*ఉన్మత్త రాఘవము
* నయప్రదీపము
పంక్తి 49:
* ధీసౌధము
* మంజరీ సౌరభము
* ...ఇంకా ఎన్నో
 
 
* ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం "[[మంజరీ మధుకరీయం]]". దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి [[1860]] ప్రాంతాల్లో రచించాడురచించారు; ముద్రణ మాత్రం [[1908]]లో జరిగింది.<ref name="నాటకానికి అడుగుజాడ కందుకూరి">{{cite news|url=http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzE3&subid=ODI=&menid=Mw==&authr_id=NTM4|title=నాటకానికి అడుగుజాడ కందుకూరి|last1=తెలుగు వెలుగు|first1=వ్యాసాలు|work=www.teluguvelugu.in|accessdate=23 April 2020|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20200423074542/http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzE3&subid=ODI=&menid=Mw==&authr_id=NTM4|archivedate=23 ఏప్రిల్ 2020|publisher=డా. [[కందిమళ్ళ సాంబశివరావు]]}}</ref> సంస్కృతంలోని నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. ఇందులోని కథ మంజరీ, మధుకరుల మధ్య ప్రణయ వృత్తాంతం. క్షుద్ర మంత్రకత్తేమంత్రకత్తె వలన మంజరి అన్నోఎన్నో కష్టాలు అనుభవించి చివరకు రాజును వివాహం చేసుకొనడం కథాంశం. నాటకం అంతా దీర్ఘ సమాసాలతో నిండి పద్య రూపంలో ప్రబంధ ధోరణిలో ఉంటుంది.
* అతను సంస్కృతంలోని [[వేణీ సంహారం]] నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశాడుచేశారు. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం.
శ్రీ రామచంద్ర శాస్త్రిగారి రచనలు<ref name=":0" /><ref>{{Cite web|url=https://korada.co/ramachandra-sastri|title=Ramachandra Sastri|last=Heritage|first=Korada Family|website=Korada Family Heritage|language=en-IN|access-date=2021-09-16}}</ref>.