వడ్రంగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{అయోమయం}}[[Image:Indiacarpenter.jpg|thumb|right|250px|ఒక భారతీయ గ్రామంలో వడ్రంగి]]
విశ్వకర్మీయుల / విశ్వబ్రాహ్మణులవిశ్వబ్హ్ పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగంవడ్.[[కలప]]తో వివిధ వస్తువులను తయారుచేయుట వీరి వృత్తి. వడ్రంగి పని చేయువారు ప్రతి ఊరున ఉంటారు. వీరు ఇళ్ళకు సంబంధించిన [[తలుపు]]లు, [[కిటికీ]]లు, ఇళ్ళ పైకప్పులు వంటివి మొదలుకొని ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించు చెక్క [[పరికరాలు]] అన్నీ చేస్తుంటారు. సాంప్రదాయకంగా భారతదేశంలో కూడా [[విశ్వబ్రాహ్మణులు]] మాత్రమే తమ కులవృత్తిగా వడ్రంగం చేస్తుండేవారు. ఆధునిక కాలంలో ప్రతి వారూ వడ్రంగం నేర్చుకొని చేయుట మొదలెట్టారు. చేతిలో పనివుంటే దేశంలోఎక్కడికైనా పోయి బతకవచ్చు, కులవృత్తికి ఏదీ సాటిరాదు అని సామెతలు. చెక్క ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటికి రూపమిచ్చేది వడ్రంగి.
 
==వడ్రoగి పనిముట్లు, పరికరాలు==
"https://te.wikipedia.org/wiki/వడ్రంగి" నుండి వెలికితీశారు