ఇంకొల్లు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: అయోమయ నివృత్తి లింకులు
పంక్తి 105:
==నాస్తిక ,మానవవాద,హేతువాదులు ==
1944 లోనే ఇంకొల్లులో [[రాడికల్ హ్యూమనిస్ట్]] అధ్యయన శిబిరం నడిచింది.[[గుంటుపల్లి గోపాలకృష్ణయ్య]], [[లేబూరి మంగయ్య]] [[ రావి సుబ్బారావు]] ఆ తరగతుల్లో పాల్గొన్నారు.
[[గౌరిబోయిన పోలయ్య పంతులు]] గారు విమర్శ రామాయణం, పిలకరాయుళ్ళు గ్రంథాలను ప్రచురించారు.[[కరి హరిబాబు]], [[షేక్ బాబు]], [[ఘంటా రంగారావు]], [[మురకొండ శ్రీరామ ఆర్య]], [[రావి హనుమంతరావు]].[[వత్సవాయి నారాయణ రాజు]] . [[రావిపూడి వెంకటాద్రి]] 1943 లోనే ఇంకొల్లు మండలం నాగండ్లలో[[నాగండ్ల]] లో కవిరాజు [[త్రిపురనేని రామస్వామి]] స్మారకంగా [[కవిరాజాశ్రమం]] స్థాపించారు.[[గోరంట్ల రాఘవయ్య]] ,ఇంకొల్లుకు సమీపంలోని [[సంతరావూరు]] గ్రామ నివాసి [[తోటకూర శ్రీరామ మూర్తి]] హేతువాద మానవవాదులు.
[[తోటకూర వెంకటేశ్వర్లు ]] [[చార్వాక]] పత్రిక స్థాపకులు. [[తోటకూర ప్రభాకరరావు]] పౌరాణిక నాటకాల్లో హేతువాదం అంశం మీద డాక్టరేట్ అందుకున్నారు.
ఇంకొల్లు మండలం [[కొణికి]] గ్రామ ప్రధానోపాధ్యాయులు [[మల్లెపూల రోశయ్య]] .ఇంకొల్లు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు [[చేగిరెడ్డి చంద్రశేఖరరెడ్డి]] హేతువాది శతకం, వెంకటాద్రి శతకం రచించారు.జాగర్ల[[జాగర్లమూడి]] మూడి [[షేక్ దరియావలి]] ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి. [[దగ్గుబాడు]] [[కాకి రాజశేఖర్]] ప్రకాశం జిల్లా హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి.[[కందిమళ్ళ శ్రీనివాసరావు]] , [[బండ్లమూడి వేణుగోపాల్]] , తాడిపర్తి[[తాడిపర్తివారిపాలెం]] వారిపాలెం [[ దారా [[అబ్రహాం లింకన్]] ,[[పావులూరు]] [[సింహాద్రి యల్లమందారెడ్డి]] , [[ద్రోణాదుల]] [[పెంట్యాల రాజా]]
[[ఇడుపులపాడు]] [[రాయిన వీరయ్య]], [[తోటకూర కోటి సుబ్బారావు]] , డాక్టర్ [[కొడాలి ధర్మానందరావు]] తల్లి [[కొడాలి కమలమ్మ]],[[కుర్రా హనుమంతరావు]],[[మేడూరి సత్యనారాయణ]],[[ఘంటా రంగారావు]] నాస్తిక హేతువాద మానవవాదులే.
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇంకొల్లు" నుండి వెలికితీశారు