నర్సంపేట మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ప్రవేశిక విస్తరణ, మూలం కూర్పు
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Warangal mandals outline30.png|state_name=తెలంగాణ|mandal_hq=నర్సంపేట (నర్సంపేట)|villages=12|area_total=|population_total=67239|population_male=33898|population_female=33341|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=59.85|literacy_male=72.12|literacy_female=47.13}}
'''నర్సంపేట మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[వరంగల్ జిల్లా|వరంగల్ జిల్లాకు]] చెందిన మండలం <ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.<ref name="”మూలం”">{{Cite web |url=https://www.tgnns.com/telangana-new-district-news/warangal/go-232-warangal-rural-district-formation-reorganization/2016/10/11/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-01-14 |archive-url=https://web.archive.org/web/20170909113750/http://www.tgnns.com/telangana-new-district-news/warangal/go-232-warangal-rural-district-formation-reorganization/2016/10/11/ |archive-date=2017-09-09 |url-status=dead }}</ref> 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 67,239 వారిలో పురుషులు 33,898, స్త్రీలు 33,341 మంది ఉన్నారు. 2016 పునర్వ్యవస్థీకరణలో [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ జిల్లాలో]] చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. <ref>G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.</ref> <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Warangal_Rural.pdf|title=వరంగల్ గ్రామీణ జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106062324/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Warangal_Rural.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
 
== పర్యాటకం ==
"https://te.wikipedia.org/wiki/నర్సంపేట_మండలం" నుండి వెలికితీశారు