నర్సంపేట మండలం: కూర్పుల మధ్య తేడాలు

ప్రవేశిక విస్తరణ, మూలం కూర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
== పర్యాటకం ==
వరంగల్ జిల్లాలో నర్సంపేట్ డివిజన్ లోనే పర్యాటకం ప్రధానంగా ఉంది. నర్సంపేట్ టౌన్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో పాఖాలపాకాల సరస్సు, అభయారణ్యం కలదుఉంది. పాకాల అందచందాలు చూసేందుకు రెండు కన్నులు చాలవు. ప్రపంచంలోనే 8వ, భారతదేశంలో 2వ కాలుష్య రహిత సరస్సు పాఖాలపాకాల. తెలంగాణ రాష్త్ర ప్రభుత్వం ఇటీవల బోటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాకాల సరస్సు కారణంగా నర్సంపేట్ ప్రాంతాన్ని ధాణ్యాగారంగా పిలుస్తారు. పాఖాలపాకాల సరస్సు ఆయకట్టు సూమారు 30వేలు ఎకరాలు. నిత్యం వందలాది మంది పర్యాటకులతో పాఖాల ఎప్పుడు కిక్కిరిసిపోతుంది. పాఖాలపాకాల అభయారణ్యం విస్తీర్ణం సుమారు 830చ.కి.మీ. ఉంది. అంటే ఇటు నర్సంపేట్ (వరంగల్ రూరల్) జిల్లాతో పాటు మహబూబబాద్, భద్రాద్రికొత్తగూడ జిల్లాల్లో కూడ ఉంది. అదే విదంగా మాధన్నపేట చెరువు కూడ ఈ ప్రాంతానికి ఆదరువే. ఈ చెరువు కింద 10వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మాధన్నపేట చెరువును తెలంగాణ సర్కారు మిని ట్యాంక్ బండ్ గా గుర్తించింది. ఇప్పటికే పనులను కూడ ప్రారంభించారు. నర్సంపేట్-వరంగల్ రహదారి పై కొమ్మాల దేవస్థానం ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరారు. ఈ ఆలయం [[గీసుకొండ]] మండల పరిధిలోకి వెళ్ళినప్పటికిని నర్సంపేట్ డివిజన్ కు చెందిన భక్తులకి రెండవ పెద్ద దేవాలయంగా ఉంటుంది.
 
==రవాణా వ్యవస్థ==
"https://te.wikipedia.org/wiki/నర్సంపేట_మండలం" నుండి వెలికితీశారు