ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
 
ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం నుండి 2014 జూన్‌ 2 న తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా విభజించిన తరువాత [[ఆంధ్రప్రదేశ్ జిల్లాలు|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలతో]] కొనసాగుతుంది.2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తన ఎన్నికల మ్యానిపెస్టోలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా వైఎస్ జగన్ సర్కార్ ఇప్పుడు జిల్లాల సంఖ్యను పెంచేందుకు 2022 న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యస్థీకరించుటకు 30 రోజులలోగా అభ్యంతరాలు స్వీకరించుటకు ఫ్రాథమిక నోటిఫికేషన్  చేసింది.ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్లమెంట్ నియోజవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఒక్కొక్క లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేయడానికి  ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
 
== మూలాలు ==