భువనగిరి రెవెన్యూ డివిజను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
 
'''భువనగిరి రెవెన్యూ డివిజను''' (భువనగిరి డివిజన్), [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]], [[యాదాద్రి భువనగిరి జిల్లా]]<nowiki/>లోని ఒక [[పరిపాలనా విభాగం]]. యాదాద్రి భువనగిరి జిల్లాలోవున్న రెండు [[తెలంగాణ రెవెన్యూ డివిజన్లు జాబితా|రెవెన్యూ డివిజన్లలో]] ఇది ఒకటి. ఈ డివిజన్ పరిపాలనలో [[మండలం|11 మండలాలు]] ఉన్నాయి. ఈ డివిజన్ ప్రధాన కార్యాలయం భువనగిరి పట్టణంలో ఉంది.<ref name="division">{{Cite web|url=http://newdistrictsformation.telangana.gov.in/uploads/gos-circulars/1476130666005247.pdf|title=Yadadri district|website=New Districts Formation Portal|access-date=27 January 2022}}</ref> 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజన్ సవరించబడింది.<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/2810_PART_B_DCHB_KHAMMAM.pdf|title=District Census Handbook - Krishna|website=Census of India|pages=14–17|format=PDF|access-date=27 January 2022}}</ref>
 
== పరిపాలన ==