వంగర (భీమదేవరపల్లి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి delinking File:PV NarasimhaRao.jpg as it is deleted
పంక్తి 130:
 
== గ్రామ ప్రముఖులు నాడు/నేడు ==
 
[[దస్త్రం:PV NarasimhaRao.jpg|thumb|పాములపర్తి వెంకట నరసింహారావు:మాజీ ప్రధాన మంత్రి]]
 
* [[పి.వి.నరసింహారావు|పాములపర్తి వెంకట నరసింహారావు]]:మాజీ ప్రధాన మంత్రిగా భారతదేశపు రాజకీయాలలో పివీ పాత్ర ప్రముఖ స్థానం ఆక్రమించింది.[[భారత ఆర్ధిక వ్యవస్థ|భారత ఆర్ధిక వ్యవస్థలో]] విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసాడు.ఇతను [[వరంగల్ జిల్లా]], [[నర్సంపేట]] మండలం [[లక్నేపల్లి]] గ్రామంలో [[1921]] జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. [[వరంగల్లు జిల్లా|వరంగల్లు జిల్లాలోనే]] [[ప్రాథమిక విద్య]] మొదలుపెట్టాడు. తరువాత పూర్వపు [[కరీంనగర్ జిల్లా]], [[భీమదేవరపల్లి]] మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావుగా వంగర గ్రామ నివాసి అయ్యాడు.1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి [[నిజాం]] ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ [[వందేమాతరం]] గేయాన్ని పాడాడు.అంతగా విశేషంలేని ఈ గ్రామం విశాల [[భారతదేశం|భారతదేశా]]నికి ఒక [[ప్రధానమంత్రి]]ని అందించడమే దీని విశిష్టత. ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు, [[1921]], [[జూన్ 28]]న ఈ గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/వంగర_(భీమదేవరపల్లి)" నుండి వెలికితీశారు