మధురవాణి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: రఘునాథనఅయకుని ఆషానములో విదుశ్హీమణులలో మధురవాణి ఒకరు. శుక వాణ...
(తేడా లేదు)

09:20, 7 నవంబరు 2008 నాటి కూర్పు

రఘునాథనఅయకుని ఆషానములో విదుశ్హీమణులలో మధురవాణి ఒకరు. శుక వాణి అని ఈమె మొదటి పేరు . సంస్కృతములో సుందరకాండ వరకు రామాయణాన్ని రచించింది. ఇది సంపూర్ణముగా లభించలేదు. 1500 శ్లోకములుగల 14 సర్గల గ్రంధము మాత్రమే లభించుచున్నది. రామాయణ సారా కావ్య తిలకము 9 సర్గాంత గద్యలలో" మధురైక ధురంధరాంద్ర కవితా నిర్మాణ సమ్మాన్యయా" అని ఈమె చెప్పుకున్నది.

"https://te.wikipedia.org/w/index.php?title=మధురవాణి&oldid=350029" నుండి వెలికితీశారు