ఉర్దూ-తెలుగు నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
కొద్ది విస్తరణ మరియు వర్గం చేర్చాను
పంక్తి 1:
'''ఉర్దూ-తెలుగు నిఘంటువు''' : నిఘంటువుకు ఉర్దూలో "లుగాత్" లేదా "లొగాత్" అని అంటారు. ఉర్దూ-తెలుగు నిఘంటువుకు ఉర్దూలో "ఉర్దూ-తెలుగు లుగాత్" అని వ్యవహరించవచ్చును.
 
==చరిత్ర ==
 
మొదటి [[ఉర్దూ]] - [[తెలుగు]] నిఘంటువు [[1938]]లో [[వరంగల్]] [[ఉస్మానియా కాలేజి]]లో [[అరబిక్]] మాజీ ప్రొఫెసర్ శ్రీ ఐ.కొండలరావు సంకలనపరచి ప్రచురించారు.ఇది [[అలీఫ్]] నుండి [[లామ్]] వరకు అహ్మదియా ప్రెస్ [[కర్నూలు]]లోను [[మీమ్]] నుండి [[యే]] వరకు వరంగల్ కుమార్ ప్రెస్ లోను ప్రింటు చేయబడింది.మొత్తం 857 పేజీల పుస్తకం.
 
==ఇవీ చూడండి==
* ఉర్దూ-ఉర్దూ నిఘంటువులలో ప్రసిద్ధమైనవి : "లుగాత్-ఎ-కిషోరి" మరియు "ఫైరోజ్-ఉల్-లుగాత్".
 
* [[నిఘంటువు]]
 
[[వర్గం:ఉర్దూ]]