"రాయపట్నం (ధర్మపురి)" కూర్పుల మధ్య తేడాలు
సవరణ సారాంశం లేదు
'''రాయిపట్నం''', [[కరీంనగర్]] జిల్లా, [[ధర్మపురి మండలం)]] మండలానికి చెందిన గ్రామము
మా ఊరిలొ ఇప్పటీకి ఏ కొట్ళాటలు లెవు ఏ మత బెదాలు లెవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు.మా ఊరిలొ దాదాపు 1000 కుటుంబాలు కలవు.
మా ఊరిలొ అవినీతి అస్సలు లేదు ఇక రాజ కీయాలు లేవు.రాజకీయాలను అంత పెద్దగా పట్టించుకోరు.ఒకసారి మన ఊరిలొ రాజకీయాలు వద్దంటు మన ఊరి చర్పంచిని మనమే ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఒక మంచి మనిషిని {పాయిల.రామ్ శంకర్ }చర్పంచిగా ఎన్నుకున్నారు.ఏ రాజకీయనాయకులు ఓటు వేయమని మా ఊరికి వచ్చినా మా ఊరి పెద్దలందరు కలసి ఒక నిర్నాయానికి వచ్చాకె ఓటు వేస్తారు. ఇలా ప్రతి విషయంలొ దేనికయిన సరె అందరు కలసి కట్టుగా
ఉంటారు.ఒకరిగురించి పదిమంది బాద పదవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాదపడ్డపరవలేదు అంటారు మా ఊ రి ప్రజలు ,.
వ్యవసాయం మా ఊరి జీవనోపాది.
మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల ధూరంలో ధర్మపురి నరసింహ స్వామి పున్యాక్షేత్రం కలదు.మాఊరి నుండి గొదావరి వంతెన మీదుగా వెలితె రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయన స్వామి దేవాస్తానం కలదు.
నా పేరు......[[నాస.బాపు ]] మా తండ్రీ పేరు......నాస.ఎల్లయ్య నా పోన్ నంబర్.+966
|