సిద్దేంద్ర యోగి: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది చేర్పులు
కొద్ది సవరణలు
పంక్తి 3:
[[బొమ్మ:SiddEMdra yOgi.jpg|right|220px|సిద్దేంద్ర యోగి ]]
[[బొమ్మ:SiddEMdra yOgi text.jpg|right|220px|సిద్దేంద్ర యోగి ]]
'''సిద్దేంద్ర యోగి''' (1672 - 1685) ప్రసిద్ధ [[కూచిపూడి నృత్యము|కూచిపూడి]] నాట్యాచార్యుడు. ఈయన కూచిపుడి గ్రామానికి చెందినవారు.
 
వీరు గురించి ఒక కథ ప్రచారంలో ఉన్నది, వీరు కాశీ లో చదువుకుంటున్నప్పుడు, భార్య గర్బదానానికి సిద్దమైనది అని కబురు వస్తుంది, యువ రక్తంలోని సహజ సిద్దమైన తొందరతో వేగంగా, ఆతురతతో, ఉత్సాహంగా బయలుదేరి వస్తాడు, కానీ కూచిపుడి దగ్గరకు రాగానే కృష్ణ పొంగుతుంది పరవళ్ళు తొక్కుతూ, ఉర్కలమీద అయినా సిద్దేంద్ర గారు నది ఈదుదామని లోనికి దుముకుతారు. కానీ దురదృష్టవశాత్తూ నది మద్యలోకి రాగానే మునిగిపోసాగినాడు ఇహ చావు తప్పదు అని అనుకొని "కనీసం పుణ్యమైనా వస్తుందని" అక్కడికక్కడే సన్యాసం తనంతట తనే మంత్రం చెప్పుకొని స్వీకరిస్తాడు. సంసారసాగరాన్ని దాటించగల ఆ కృష్ణ భగవానుడు, కృష్ణా నదిని కూడా దాటిస్తాడు.
పంక్తి 170:
పారిజాతాపహరణం యక్షగానం కూర్చాడనీ
 
అదే భామకలాపమనీభామాకలాపమనీ
 
ఆ వూరి మగవాళ్ళతోనే వేషం కటించి ఆడింపజేస్తూ వచ్చాడనీ
పంక్తి 177:
 
==ఇవీ చూడండి==
* [[కూచిపూడి నాట్యంనృత్యము|కూచిపూడి నృత్యం]]
* [[నాట్యంనాట్యము|నృత్యం]]
******
{{టాంకు బండ పై విగ్రహాలు}}
"https://te.wikipedia.org/wiki/సిద్దేంద్ర_యోగి" నుండి వెలికితీశారు