గయోపాఖ్యానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం: Gaayopakhyanam.gif|thumbnail|right|300px|]]
తెలుగునాట ప్రఖ్యాతి చెందిన పద్యనాటకాలలో [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] రచించిన గయోపాఖ్యానం నాటకం ఒకటి. ఈ నాటకానికి ముందు ఇదే కథాంశంతో నాటకం వచ్చినా, [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] రచించిన నాటకమే చాలా ప్రాచుర్యం పొందింది.
== పాత్రధారణలో అలరించిన నటులు ==
[[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] నాటకం రచించ గానే అప్పట్లో యువకుడైన ఆంధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం]] పంతులు తన బృందంతో ఈ నాటకాన్ని ప్రదర్శించే వాడట. [[టంగుటూరి ప్రకాశం]] అర్జునుని పాత్ర ధరించేవాడట. వారు 'నిటలాక్షుండిపుడెత్తి వచ్చిననురానీ' అన్న పద్యం చదివే తీరు [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] నకు ఎంతో నచ్చేదట. ఆయన పదే పదే ఆ పద్యాన్ని అతడి చేత చదివి వినిపించుకునే వాడట.<br />
బందా కనకలింగేశ్వర రావు, పీసపాటి నరసింహమూర్తి ఈ నాటకంలో శ్రీ కృష్ణ పాత్ర ధారణకు ఎంతో పేరు గడించారు. [[పీసపాటి నరసింహమూర్తి]], [[బి.వి. రంగారావు]] అర్జునుని పాత్రకు పెట్టింది పేరు. ధూళిపాళ సీతారామశాస్త్రి గయుడి పాత్రకు తనదైన వరవడి సృష్టించుకున్నాడు.
 
== వివిధ సంస్ధల నాటక ప్రదర్శనలోదృశ్యాలు ==
<gallery>
"https://te.wikipedia.org/wiki/గయోపాఖ్యానం" నుండి వెలికితీశారు